మరో సారి సంచలన కామెంట్స్ చేసిన 'బీకామ్‌లో ఫిజిక్స్ జ‌లీల్‌ఖాన్'.

Posted 9 months ago | Category : state politics

బీకామ్‌లో.. ఫిజిక్స్ అంటూ అమాంతం పాపుల‌ర్ అయిన విజ‌య‌వాడ వెస్ట్ ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ మ‌రోసారి నోరుజారాడు. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి జంప్ చేసిన జ‌లీల్‌ఖాన్‌కు జేకేగా మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా మైనార్టీల్లో ఆయ‌న‌కున్న ప‌ట్టు వేరు. అటువంటిది వైసీపీలోకి చేర‌టం, ఎమ్మెల్యేగా గెలిచినా ప్ర‌తిప‌క్షంలో ఉండ‌టంతో మంత్రిప‌ద‌వి దూర‌మైంది. దీంతో అమాత్యుడు కావాల‌నే ముచ్చ‌ట‌ప‌డి సైకిల్ ఎక్కాడు. అక్క‌డా త‌ర‌చూ వివాదాలు రేకెత్తిస్తున్నాడు. ఇటీవ‌ల ఓ స‌భ‌లో త‌న వ‌ద్ద‌కు కార్య‌క‌ర్త‌లు, నియోజ‌.క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఎవ‌రూ రావ‌ట్లేదంటూ జ‌ర చూడండ్రా.. అంటూ మొత్తుకున్నాడు.

అంత‌క‌ముందు చంద్ర‌బాబును ఉద్దేశించి ప‌రోక్ష విమ‌ర్శ‌లూ చేశాడు. ఏది చేసినా మీడియాలో హాట్‌టాపిక్‌గా మారుతున్నాడు. తాజాగా మైనార్టీల‌ను చంద్ర‌బాబు ప‌ట్టించుకోవ‌ట్లేదంటూ ఓ కామెంట్ చేశారు. 'కాపులు రిజ‌ర్వేష‌న్ కోసం ఒక్క‌రైలు మాత్ర‌మే త‌గుల‌బెట్టార‌ని, అదే మైనార్టీల‌కు కోపం వ‌స్తే ఏకంగా ప‌ది రైళ్లు త‌గ‌ల‌బెడ‌తారంటూ హెచ్చ‌రిక‌లు జారీచేశాడు'. అయితే ఆయ‌న అనుచ‌రులు మాత్రం ఇదంతా జేకేను ఇబ్బంది పెట్టేందుకు చేస్తున్న ప్ర‌చారంగా కొట్టి పారేస్తున్నారు. ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడిన ఎమ్మెల్యే జేకే మాట‌ల‌ను అధినేత చంద్ర‌బాబు సీరియ‌స్‌గానే తీసుకున్న‌ట్లు స‌మాచారం. సీరియ‌స్‌గా తీసుకున్నా చంద్రబాబు జేకే మీద ఏమి ఆక్షన్ తీసుకుంటాడో మరి.


కేసీఆర్‌ కుటుంబంలో విషాదం..!

Posted an hour ago | Category : state

కేసీఆర్‌ కుటుంబంలో విషాదం..!

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

ఇల్లు కదలకుండానే లక్కీ నెంబర్ మీ సొంతం..!

Posted 4 hours ago | Category : state

ఇల్లు కదలకుండానే లక్కీ నెంబర్ మీ సొంతం..!

వైజాగ్ లో ట్రావెల్ బస్సు బోల్తా పలువురికి గాయాలు..!

Posted 5 hours ago | Category : state

 వైజాగ్ లో ట్రావెల్ బస్సు బోల్తా పలువురికి గాయాలు..!

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 5 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

పవన్‌ పర్యటన రద్దు..!

Posted 6 hours ago | Category : state

పవన్‌ పర్యటన రద్దు..!

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

తిరుపతిలో బీజేపీ మంత్రికి చేదు అనుభవం !

Posted a day ago | Category : state

తిరుపతిలో బీజేపీ మంత్రికి చేదు అనుభవం !

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

తెలుగు న్యూస్ లైవ్..! telugu news live..,ins.media

Posted a day ago | Category : state

తెలుగు న్యూస్  లైవ్..! telugu news live..,ins.media