వారికి మద్దతుగా జగపతి బాబు పాదయాత్ర !

Posted 3 months ago | Category : state

చిన్న చిత్రాలను ప్రోత్సహించాలని కోరుతూ సినీ నటుడు జగపతిబాబు నగరంలో సోమవారం చేపట్టిన పాదయాత్ర వెంట అభిమానులు పెద్ద ఎత్తున కదిలారు.

కొందరు అభిమానులు ఆయనకు పూలతో స్వాగతం పలికారు. మరికొందరు అభిమానులు ఆయనతో సెల్ఫీ కోసం పోటీ పడ్డారు. జగపతిబాబు అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఆయన కాళేశ్వరరావు మార్కెట్‌ సెంటర్‌ నుంచి భవన్నారాయణ వీధి రోడ్డు, శంకర్‌ కేఫ్‌ సెంటర్‌ మీదుగా సామారంగ చౌక్‌ వరకు పాదయాత్ర నిర్వహించారు.

అనంతరం తన పాదయాత్రకు అసౌకర్యం కలిగించకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టిన వెస్ట్‌జోన్‌ ఏసీపీ జి.రామకృష్ణను కార్యాలయానికి వెళ్లి కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన వెంట అభిమాన సంఘం నాయకులు రజనీకుమార్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.


కేపీహెచ్‌బీ చట్నీస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం..!

Posted 9 minutes ago | Category : state

కేపీహెచ్‌బీ చట్నీస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం..!

నేడు ఆమ్రపాలి వివాహం..!

Posted 41 minutes ago | Category : state

నేడు ఆమ్రపాలి వివాహం..!

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

Posted 12 hours ago | Category : state

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

Posted 12 hours ago | Category : state

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

Posted 14 hours ago | Category : state

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

Posted 16 hours ago | Category : state

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ..!

Posted 18 hours ago | Category : state

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్  వర్మ..!

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

Posted 18 hours ago | Category : state

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

మద్యం మత్తులో మందు భామలు..!

Posted 20 hours ago | Category : state

మద్యం మత్తులో మందు భామలు..!

పరారీలో కిలాడి లేడీ..!

Posted a day ago | Category : state

 పరారీలో కిలాడి లేడీ..!

తత్కాల్‌ టికెట్లపై వంద శాతం రీఫండ్‌..!

Posted a day ago | Category : state

తత్కాల్‌ టికెట్లపై వంద శాతం రీఫండ్‌..!