//single page style gallary page

జగన్ పాదయాత్ర.. నేటి షెడ్యూల్ ఇదే

Posted 10 months ago | Category : politics

వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర ఈరోజు నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

నేటి షెడ్యూల్ ఇదే :

ఉదయం 8.30 గంటలకు ప్రారంభం కానుంది.

ఉదయం 8:30 నిమిషాలకు జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని ఆయన తండ్రి సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు.

అనంతరం పాదయాత్ర అధికారికంగా ప్రారంభమవుతుంది.

అక్కడి నుంచి కాస్త దూరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికకు 9 గంటలకు చేరుకుంటారు.

అక్కడ 9.45 వరకు ఆయన ప్రసంగం కొనసాగనుంది. అనంతరం ప్రజాసంకల్ప పాదయాత్ర కొనసాగుతుంది.

అక్కడి నుంచి ఆయన మధ్యాహ్నం 1.00 గంటకు వీరన్నగట్టుపల్లెకు చేరుకుని, అక్కడ భోజనం చేసి 3 గంటల వరకు విరామం తీసుకుంటారు.

అనంతరం అక్కడి నుంచి వేంపల్లె క్రాస్‌ వద్ద ఉన్న బ్రిడ్జి సమీపం వరకు పాదయాత్ర చేస్తారు.

దీంతో నేటి పాదయాత్ర పూర్తవుతుంది.

ఆయన తొలిరోజు మొత్తం 8.9 కిలోమీటర్లు నడవనున్నారు. యాత్ర ముగించి, అక్కడే రాత్రికి బస చేస్తారు.

తొలిరోజు పాదయాత్రలో వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కలిసి 30 మంది హాజరవుతారని, పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తాయని వైఎస్సార్సీపీ అంచనా వేస్తోంది.


ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

Posted 3 hours ago | Category : politics

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ విరాళం...!

Posted a day ago | Category : state politics

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్  విరాళం...!

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

Posted a day ago | Category : politics

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

Posted a day ago | Category : politics movies

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

Posted 2 days ago | Category : politics

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

Posted 2 days ago | Category : state politics

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు ..!

Posted 3 days ago | Category : politics state

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన  మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు  ..!

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం.....జగన్ హాట్ కామెంట్స్ ....!

Posted 3 days ago | Category : politics

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం.....జగన్ హాట్ కామెంట్స్ ....!

కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి... రాహుల్ గాంధీ...!

Posted 3 days ago | Category : politics national

కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి... రాహుల్  గాంధీ...!

రండి అందరం కలిసి కేరళ కి సహాయం గా నిలబడదాం ..!

Posted 3 days ago | Category : politics state movies

రండి అందరం కలిసి కేరళ కి సహాయం గా నిలబడదాం ..!

విజయవాడ మాజీ ఎంపీ కన్నుమూత

Posted 3 days ago | Category : state politics

విజయవాడ మాజీ ఎంపీ కన్నుమూత