ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

'అన్నొస్తున్నాడు' కాదు 'ప్రజా సంకల్పం' జగన్ పాదయాత్ర

Posted 2 months ago politics

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర వచ్చే నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు కొనసాగనుంది. ఈ పాదయాత్రను 'అన్నొస్తున్నాడు' అనే పేరుతో చేపట్టాలని గతంలో అనుకున్నారు. అయితే, ఈ రోజు జరిగిన వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో పాదయాత్ర పేరును 'ప్రజా సంకల్పం'గా మార్చారు. ప్రజల్లో ఉన్న బలమైన సంకల్పాన్ని ఈ పేరు సూచిస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు

Related Articles

Most Read