//single page style gallary page

జగన్ కష్టం ఎవరూ తీర్చలేనిది : వేణుమాధవ్

Posted 9 months ago | Category : politics

గురువారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన వేణుమాధవ్, ఆపై మీడియాతో మాట్లాడుతూ, వైకాపా అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రపైనా వేణుమాధవ్ సెటైర్లు వేశాడు.

"చాలా కష్టపడుతున్నారన్నా పాపం... ఐదు రోజులు పాదయాత్ర చేస్తున్నారు. మళ్లీ కోర్టుకు వెళ్లాలి, రావాలి... ఎంత ఇబ్బంది. ఇంత ఇబ్బంది పడుతున్న జగన్ ను చూస్తుంటే జాలేస్తోంది. వారి కష్టం ఎవరూ తీర్చలేనిది" అని వ్యాఖ్యానించాడు.

గతంలోనూ జగన్ పై వేణుమాధవ్ వ్యంగ్యంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. వేణుమాధవ్ మాట్లాడుతున్న వీడియోను మీరూ చూడవచ్చు.


వైసీపీ కి గ్రీన్ సిగ్నల్ మాజీ మంత్రి డీఎల్..

Posted an hour ago | Category : politics

వైసీపీ కి గ్రీన్ సిగ్నల్  మాజీ మంత్రి డీఎల్..

రాజధాని పేరు మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

Posted 19 hours ago | Category : politics state

రాజధాని పేరు మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

బాబు ఆపరేషన్-2 స్టార్ట్

Posted 20 hours ago | Category : politics

బాబు ఆపరేషన్-2  స్టార్ట్

బహిరంగ చర్చకు సిద్ధమా? జగన్‌కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే

Posted 20 hours ago | Category : politics

బహిరంగ చర్చకు సిద్ధమా?  జగన్‌కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

Posted a day ago | Category : politics

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ విరాళం...!

Posted 2 days ago | Category : state politics

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్  విరాళం...!

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

Posted 2 days ago | Category : politics

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

Posted 2 days ago | Category : politics movies

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

Posted 3 days ago | Category : politics

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

Posted 3 days ago | Category : state politics

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు ..!

Posted 4 days ago | Category : politics state

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన  మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు  ..!