ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఆయన్ని చూస్తే జాలేస్తోంది : జగన్

Posted 14 days ago politics

ఏపీ డిప్యూటీ సీఎం, టీడీపీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తిని చూస్తే తనకు జాలి కలుగుతోందంటూ వైసీపీ అధినేత జగన్ అన్నారు.

పేరుకు మాత్రమే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఉందని... కనీసం ఒక ఆర్డీవోను కూడా బదిలీ చేయించలేక పోతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి తర్వాతి స్థానంలో ఉండి కూడా కోడుమూరు-పత్తికొండ నియోజకవర్గాల మధ్య హంద్రీనీవా నదికి వంతెనను నిర్మించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. హామీలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తాను చంద్రబాబులాంటి వ్యక్తి కాదని... ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని చెప్పారు.

Related Articles

Most Read