ఉత్కంటగా ఎదురు చూస్తున్న ఇవాంకా !

Posted 3 months ago | Category : world

గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ లో పాల్గొనేందుకు ప్రెసిడెంట్ ట్రంప్ సలహాదారు ఇవాంకా ట్రంప్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అమెరికా తెలిపింది.

ఈ మేరకు ఆదేశానికి చెందిన ఉన్నతాధికారి మాట్లాడుతూ, ఇవాంకా భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ను కలిసి మాట్లాండేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. అమెరికా, భారత్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు తమ రెండు దేశాల మధ్య ఉన్న బంధానికి ప్రతీకగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో ‘మేక్ ఇన్ ఇండియా’కు పిలుపునివ్వగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదం అందుకున్నారని ఆయన చెప్పారు. ఈ రెండు నినాదాలు పరస్పరం ఒకేలాంటివి కాదన్న ఆయన, వ్యతిరేకమైనవి కూడా కావని అన్నారు.

ఈ రెండు నినాదాల మధ్య ఎలాంటి ఘర్షణ లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరి ప్రాధాన్యాలు వారికి ఉంటాయని, వాటికి అనుగుణంగా నినాదాలు రూపొందుతాయని ఆయన అన్నారు. ప్రతి దేశం తమ అభివృద్ధిని కోరుకోవడం సహజమని ఆయన చెప్పారు. ఆ నినాదాలకు అనుగుణంగా పని చేస్తారని, అయితే అదే నినాదం ప్రపంచ వ్యాప్తంగా ఉండదని ఆయన తెలిపారు. 


6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 10 hours ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 13 hours ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 14 hours ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted a day ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 2 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 3 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 7 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

Posted 7 days ago | Category : world

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

Posted 7 days ago | Category : world

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

ట్రంప్ ని కలసిన కిమ్ జోంగ్ ఉస్.........!

Posted 8 days ago | Category : world

ట్రంప్ ని కలసిన కిమ్ జోంగ్ ఉస్.........!