//single page style gallary page

అమెరికాపై మరిన్ని దాడులు సిద్ధంగా ఉండండి...ఐఎస్ఐఎస్

Posted a year ago | Category : world

అమెరికాపై మరిన్ని దాడులు తథ్యమని ఉగ్ర సంస్థ ఐఎస్ఐఎస్ ప్రకటించింది. మాదేశంలో చొరబడి, మమ్మల్ని హతమారుస్తున్న అమెరికా దళాలకు ప్రతిగా ఆ దేశంలో చొరబడి వారిని హతమారుస్తాం తమవాళ్లు మరింత మంది అమెరికాలో ఉన్నారని, వారంతా దాడులకు తెగబడతారని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

తాజాగా లాస్ వెగాస్‌లో దాడికి పాల్పడింది తమసైనికుడేనని చెబుతూ రెండు నిమిషాల నిడివి గల వీడియోని విడుదల చేసింది. అందులో అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకే లాస్‌ వెగాస్‌లో నరమేధం సృష్టించామని తెలిపింది. అమెరికా దళాలు సొంత దేశాల్లోని తమను అంతమొదిస్తున్నాయని, అందుకే తాము కూడా అమెరికాలో ప్రవేశించి, అమెరికన్లను అంతమొందిస్తామని తెలిపింది. ఈ మేరకు తమ సైనికులు పని చేస్తున్నారని ఐఎస్‌ఐఎస్ వెల్లడించింది. పెడాక్‌ను కొద్దినెలల క్రితమే ఇస్లాంలోకి మార్చామని, తర్వాత జీహాద్ పట్ల ఆకర్షితుణ్ణి చేశామని అల్ బతార్ మీడియా ఫౌండేషన్ విడుదల చేసిన వీడియోలో ఐఎస్ఐఎస్ తెలిపింది. మరిన్ని దాడులకు ప్రణాళిక సిద్ధం చేశామని, అమెరికా సిద్ధంగా ఉండాలని సూచించారు.


అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

Posted a month ago | Category : world

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

Posted a month ago | Category : world

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

Posted a month ago | Category : world politics

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

Posted a month ago | Category : world

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

ఈ బేబీ ఫోటో వెనుకున్న కథ ఇదే..

Posted a month ago | Category : world

ఈ బేబీ ఫోటో వెనుకున్న కథ ఇదే..

ప్రముఖ రాజకీయ నాయకుడు చేతిలో మోసపోయిన అందాల రాణి

Posted 2 months ago | Category : world

ప్రముఖ రాజకీయ నాయకుడు చేతిలో మోసపోయిన అందాల రాణి

మిరకిల్ మిల్లి...గిన్నిస్ లో తెగలోల్లి...

Posted 2 months ago | Category : world

మిరకిల్ మిల్లి...గిన్నిస్ లో తెగలోల్లి...

అమెరికాలో జరిగిన యదార్థ కథ...

Posted 2 months ago | Category : world

అమెరికాలో జరిగిన యదార్థ కథ...

ఫిఫాలో విశ్వవిజేతగా..సత్తా చాటిన ఫ్రాన్స్...

Posted 2 months ago | Category : world

ఫిఫాలో విశ్వవిజేతగా..సత్తా చాటిన ఫ్రాన్స్...

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

Posted 2 months ago | Category : world technology

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం

Posted 3 months ago | Category : world

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం