చంద్రబాబు కోసం అమిత్ షా ను వెంకయ్య హైజాక్ చేశారా !

Posted 9 months ago | Category : state politics

ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ ని పటిష్ట పరచడం లక్ష్యంగా వ్యూహం రూపొందించడం కోసం విజయవాడకు వచ్చిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోసం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హైజాక్ చేసి, చంద్రబాబు - అమిత్ షా ల మధ్య సయోధ్య ఏర్పర్చడం కోసం ప్రయత్నం చేశారని బిజెపి వర్గాలు భావిస్తున్నాయి. 

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ ని కలవడంతో పాటు, పలువురు బిజెపి  నాయకులు సహితం చంద్రబాబునాయుడు పాలన పట్ల బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉండడంతో ముఖ్యమంత్రి అసహనంగా ఉన్నారు. అమిత్ షా ప్రోద్బలంతోనే రాష్ట్రంలో టిడిపి అవసరం లేకుండా పార్టీని బలోపేతం చేయాలని రాష్ట్ర పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

రెండు పార్టీల మధ్య పొత్తు తెగిపోతుందనే వాతావరణం ఏర్పడిన సమయంలో అమిత్ షా - చంద్రబాబు లమధ్య సమావేశం ఏర్పాటు చేయడం పట్ల బిజెపి లో పలువురు నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ముఖ్యమంత్రిని కలిసే ముందు రాష్ట్ర పార్టీ నాయకులతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలువురు బిజెపి నాయకులు టిడిపి తో పొత్తు కొనసాగించడం పార్టీ కి  అరిష్టం అని స్పష్టం చేసిన్నట్లు  తెలుస్తున్నది.  విజయవాడ వచ్చిన అమిత్‌ షా రాష్ట్ర బీజేపీ నాయకులతో విడివిడిగా భేటీ అయ్యారు. 

టీడీపీతో పొత్తు వల్ల బీజేపీ నష్టపోతుందని ఎక్కువమంది నాయకులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. పైగా టిడిపి నాయకులు రాష్ట్రంలో తమ ఉనికినే పరిగణలోకి తీసుకోవడం లేదని, నామినేటెడ్‌ పదవుల్లో వివక్షత చూపుతున్నారని విమర్శించారు. 

చంద్రబాబునాయుడు పాలన అవినీతికి మారుపేరుగా మారిందని కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా  రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, ఇసుక అక్రమ రవాణాలో టీడీపీ నేతలు అవినీతిలో కూరుకు పోయిన వైనాన్ని ఫిర్యాదు చేశారు.  


బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

Posted 2 hours ago | Category : state

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

Posted 3 hours ago | Category : state

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

Posted 4 hours ago | Category : state

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

Posted 7 hours ago | Category : state

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ..!

Posted 9 hours ago | Category : state

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్  వర్మ..!

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

Posted 9 hours ago | Category : state

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 10 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

మద్యం మత్తులో మందు భామలు..!

Posted 11 hours ago | Category : state

మద్యం మత్తులో మందు భామలు..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 11 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!