నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం.

Posted 7 months ago | Category : politics

ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద చిత్ర విచిత్రమైన వార్తల్ని వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సరికొత్త వాదనను తెర మీదకు తీసుకొస్తూ బ్రేకింగ్ న్యూస్ చేసేసారు. ఇంతకీ ఆ బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే.. టాలీవుడ్ మన్మధుడు.. వ్యాపారవేత్త ప్రముఖ నటుడు నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. దివంగత సి.ఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేసి పెట్టాడు. ఆ తర్వాత నాగ్ ఆ పార్టీలో చేరాతారనే టాక్ వచ్చినా అదేం జరగలేదు. ఇప్పుడు తాజాగా నాగార్జున వైసీపీలో చేరతారనే టాక్ బాగా నడుస్తోంది. త్వరలోనే నాగ్ జగన్ ను కలిసి ఆ పార్టీలో చేరతారంటున్నారు.

గుంటూరు లేక విజయవాడలో ఎంపీ సీటు నాగార్జునకు ఇచ్చేందుకు జగన్ సుముఖంగా ఉన్నారంటున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లినప్పుడు నాగార్జున నిమగడ్డ ప్రసాద్ తో పాటు..జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. తరచుగా జగన్ తోను నాగ్ ఫోన్లో టచ్ లో ఉన్నాడంటున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఒక కొలిక్కి వస్తే ఆ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారంటున్నారు. అందుకే ఆయన చేరిక ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.

తన వ్యాపారాన్ని గుంటూరు పరిసరాల్లో పెంచాలని నాగార్జున ఆలోచిస్తున్నారట. అందుకు ప్రజా ప్రతినిధిగా ఉంటే బావుటుందని ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ చుట్టు పక్కల తన పెట్టుబడులు పెట్టిన నాగార్జున ఇక మీదట అమరావతి పరిసరాల్లో ఆ పని చేయనున్నారట. అందుకే సరైన వేదిక రాజకీయ పార్టీగా ఆయన భావిస్తున్నారు. అందుకే ఏపీలోని ఓ పార్టీకి ప్రజాప్రతినిధిగా ఉంటే బావుంటుందని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో వ్యాపార భాగస్వామ్యం చేస్తున్న నాగ్ త్వరలోనే బహిరంగ ప్రకటన చేస్తారంటున్నారు.


దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 5 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted a day ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 3 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 3 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!