//single page style gallary page

కర్ణాటక మాజీ సియం కుమారస్వామి అరెస్ట్ తప్పదా !

Posted a year ago | Category : politics

అక్రమ మైనింగ్ కేసులో ప్రమేయమున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరించడంతో ఆయన అరెస్ట్ తప్పదా ని రాజకీయ వర్గాలలో చర్చ మొదలైనది.ఏ  సమయంలోనైనా ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా పలువురు  భావిస్తున్నారు. అయితే ఆయన హై కోర్ట్ ను ఆశ్రయించే అవకాశం ఉంది. 

57 ఏళ్ల కుమారస్వామి 2006 నుంచి 2007 వరకూ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో జంతకల్ ఎంటర్‌ప్రైసెస్‌ అనే సంస్థకు అనుకూలంగా వ్యవహరించడం ద్వారా పెద్ద స్కామ్‌కు పాల్పడినట్టు కుమారస్వామిని రాష్ట్ర లోకాయుక్త తప్పుపట్టింది. 2007లో ఫోర్జ్‌డ్ డాక్యుమెంట్ల ఆధారంగా నిబంధనలను తుంగలోకి తొక్కి ఆ సంస్థ లీజ్‌ను మరో 40 ఏళ్లు పొడిగించడం జరిగింది. 

ఈ వ్యవహారంలో సీనియర్ ప్రభుత్వాధికారి గంగారాం బదెరియాపై కుమారస్వామి ఒత్తిడి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. గంగారాం బదెరియాను గత నెలలో అరెస్టు చేశారు. అయితే ఈ వ్యవహారంలో తన ప్రమేయం ఏమీ లేదని కుమారస్వామి చెబుతున్నారు. ఫోర్జరీ నేరం కింద మైనింగ్ దిగ్గజం, జంతకల్ ఎంటర్‌ప్రైజెస్ యజమాని వినోద్ గోయెల్‌ను 2015లోనే అరెస్టు చేశారు.

కాగా, బదెరియా కుమారుడికి జంతకల్ ఎంటర్‌ప్రైజెస్ రూ.10 లక్షల చెక్కు ఇచ్చినట్టు తాజాగా కొన్ని ఆధారాలు బయటకు వచ్చాయి. బదెరియా అరెస్టుతో కుమారస్వామి ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా ఆ దరఖాస్తును కోర్టు తోసిపుచ్చింది


మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

Posted 19 hours ago | Category : sports politics

మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

టీడీపీలోకి కీల‌క నేత‌..!!

Posted 20 hours ago | Category : politics

 టీడీపీలోకి కీల‌క నేత‌..!!

రంగంలోకి కుమారస్వామి భార్య

Posted 21 hours ago | Category : national politics

రంగంలోకి కుమారస్వామి భార్య

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

Posted a day ago | Category : politics

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

Posted a day ago | Category : politics

 ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

Posted a day ago | Category : politics

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

Posted a day ago | Category : politics movies

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

Posted a day ago | Category : politics

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!

Posted 2 days ago | Category : politics

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!

కుమారస్వామిని భయపెడుతున్న ఇల్లు

Posted 2 days ago | Category : politics national

కుమారస్వామిని భయపెడుతున్న ఇల్లు

జగన్ పార్టీకి షాక్

Posted 2 days ago | Category : state politics

జగన్ పార్టీకి షాక్