ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఇక జగన్, పవన్ కలవబోతున్నారా

Posted 6 months ago state politics

ఈ టాక్ కనీసం ఓ రోజువరకూ నిజమయ్యే ఛాన్సులు 90శాతం ఉన్నాయ్. ఏపీని విభజించడంతో జనం కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టారు..ఇప్పటికీ అది లేవలేక చతికిలబడుతూ వస్తోంది. రఘవీరారెడ్డి చేసే కార్యక్రమాలతో కనీసం నేను ఉన్నానంటూ నిరూపించుకునేందుకు నానాతంటాలు పడుతోంది..అందులో భాగంగానే జూన్ 4న ఓ సభ పెట్టుకుంది..దానికి పేరు ప్రత్యేక హోదా భరోసా...ముందసలు కాంగ్రెస్ కే లేదు భరోసా..వాళ్లు జనానికి అందులోనూ ప్రత్యేక హోదాకి భరోసా ఇవ్వడమేంటని జోకులు ఎటూ పేలుతున్నాయ్..వాటి సంగతి అటుంచితే ఇక్కడ ఈ వేదికకి  అన్ని పార్టీల లీడర్లనూ పిలుస్తున్నారు.అందులోనే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్..జనసేన లీడర్ పవన్ కల్యాణ్ ని కూడా పిలిచారట..ఈఇద్దరూ ఖచ్చితంగా వస్తామని కూడా చెప్పారట..ఇందులో వైఎస్ జగన్ ఎటూ ఖాయంగా వస్తాడు..ఎందుకంటే ఆయనకి ప్రత్యేక హోదా పై ఎవరు పోరాడినా మద్దతిస్తామని ఇంతకు ముందే చెప్పాడు..అలానే వైజాగ్ బీచ్ కి కూడా అప్పట్లో వెళ్లాడు..అప్పట్లో పోలీసులు అడ్డుకునేసరికి ఎయిర్ పోర్టులోనే నానారగడ జరిగింది కదా..ఇప్పుడు గుంటూరు సభకి ఎందుకు వెళ్లడు..ఇక పవన్ కల్యాణ్ ఈ మధ్యకాలంలో ఎలాంటి సభలు లేవ్..గుర్తొచ్చినప్పుడు పోరాటం చేస్తా..పాదయాత్ర చేస్తా అనడం తప్ప మొదలెట్టింది లేదు..ఈ దశలో ఇంకెవరైనా సభ పెడితే ఏమాత్రం వెళ్తాడనేది కాస్త డౌటే..అయినా సభ రేంజ్ ని బట్టి వెళ్లే అవకాశాలున్నాయనే అంటున్నారు..అలా జిరిగితే వైఎస్ జగన్..పవన్ కల్యాణ్ ఖచ్చితంగా ఒకే వేదికపై జనాలకి సంబరం తెచ్చినట్లే కనీసం ఈ ఇద్దరి ఫాలోయింగ్ తోనైనా..తమ సభ సక్సెస్ చేసుకోవాలనేది కాంగ్రెస్ ప్లాన్..చూద్దాం ఎవరు ఎటు మొగ్గుతారో మరి.

Related Articles

Most Read