//single page style gallary page

కాంగ్రెస్‌తో కలిస్తే తప్పేంటి..?: రేవంత్ రెడ్డి

Posted a year ago | Category : politics

తెలంగాణలో పార్టీలు లేవు.. కేసీఆర్, కేసీఆర్ వ్యతిరేకులు మాత్రమే ఉన్నారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న రేవంత్.. పార్టీ మారడంపై, ఏపీ మంత్రులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయడానికి సిద్ధంగా లేమన్నారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నామన్న ఆయన.. పొత్తు అవకాశం ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. సిద్ధాంతాలు చెప్పుకునే పార్టీలు వేర్వేరు పొత్తులు పెట్టుకుంటే తప్పులేదు కానీ.. టీడీపీ పొత్తులు పెట్టుకుంటే తప్పేముందన్నారు.

ఇటీవల టీఆర్ఎస్‌తో తెలంగాణ టీడీపీ పొత్తు పెట్టుకోనుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో పొత్తుపై స్పందించి రేవంత్ రెడ్డి.. పొత్తులపై చంద్రబాబు స్పష్టతనివ్వాలన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటన పూర్తిచేసుకొని వచ్చిన వెంటనే ఆయనను కలుస్తానని చెప్పారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా డిసెంబర్ 9 నుంచి పాదయాత్ర చేస్తానని రేవంత్ ప్రకటించారు.


తిప్పరా మీసం.... చంద్రబాబు ని చూసి తెలుగోడా

Posted 23 minutes ago | Category : politics national

తిప్పరా మీసం.... చంద్రబాబు ని చూసి తెలుగోడా

ఐక్యరాజ్య సమితిలో బాబు మాట్లాడుతున్న రెండు అంశాలు ఇవే...

Posted 2 hours ago | Category : politics state

 ఐక్యరాజ్య సమితిలో బాబు మాట్లాడుతున్న రెండు అంశాలు ఇవే...

ట్రంప్ చూపు కూడా మన బాబు వైపే....!

Posted 2 hours ago | Category : politics state

 ట్రంప్ చూపు కూడా మన బాబు వైపే....!

మోడీ, అంబానీ వాటాల వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు..!

Posted 3 hours ago | Category : politics national

మోడీ, అంబానీ వాటాల వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు..!

మిర్యాలగూడ లో మారుతీరావు కోసం 2k రన్ .......షాక్ తిన్న అమృత ....!

Posted 4 hours ago | Category : national politics state

 మిర్యాలగూడ లో మారుతీరావు కోసం 2k రన్ .......షాక్ తిన్న  అమృత ....!

రాజ‌కీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున ..!

Posted 4 hours ago | Category : politics movies

రాజ‌కీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున ..!

టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో లో చోటు దక్కించుకున్న ఉపాసన , సింధు ......

Posted 4 hours ago | Category : politics business

టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో లో చోటు దక్కించుకున్న ఉపాసన , సింధు ......

ఎన్నిక‌ల ప్ర‌చారం చేయాలంటేనే.. భ‌య‌ప‌డుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి..!

Posted 4 hours ago | Category : state politics

ఎన్నిక‌ల ప్ర‌చారం చేయాలంటేనే.. భ‌య‌ప‌డుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి..!

గ్రూపులే గుదిబండ‌ల‌య్యాయి..!

Posted 5 hours ago | Category : politics state

గ్రూపులే గుదిబండ‌ల‌య్యాయి..!

రాహుల్ వేసిన స్కెచ్‌తో.. మోడీకి ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌న‌ప‌డ్డాయి.!

Posted 5 hours ago | Category : politics national

రాహుల్ వేసిన స్కెచ్‌తో.. మోడీకి ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌న‌ప‌డ్డాయి.!

జగన్ ప్రజాసంకల్ప యాత్ర @ 3000 KM

Posted a day ago | Category : politics

 జగన్ ప్రజాసంకల్ప యాత్ర @ 3000 KM