మోడీతో స్నేహంగా ఉండటమేనా నవాజ్ షరీఫ్ నేరం !

Posted 7 months ago | Category : world

సైనిక తిరుగుబాటులకు అలవాటైన పాకిస్థాన్ లో ఇప్పుడు సుప్రీం కోర్టు తిరుగుబాటు చేసింది. ప్రధాని నవాజ్ షరీఫ్ ఆ పదవిలో ఉండడానికి  అనర్హుడని ప్రకటించింది. పాకిస్తాన్ చరిత్రలో  అత్యంత ప్రజాదారణ గల ప్రధానమంత్రిగా పేరొందిన భుట్టో ను సహితం ఒక  కేసులో దోషిగా నిర్ధారించి 1979లో సుప్రీం కోర్ట్  ఉరి తీయించడం  తెలిసిందే. 

భుట్టో కూడా భారత్ తో స్నేహ  హస్తం  చాచడంతో సైన్యం కన్నెర్ర చేసింది. పాకిస్థాన్ లో సుప్రీం కోర్టు ఎప్పుడు  సైన్యానికే  దండుగా   ఉండటం తెలిసిందే. షరీఫ్ కూడా  భారత ప్రధాని నరేంద్ర మోడీ తో స్నేహం జరపడంతో  ఆగ్రహంగా ఉన్న సాయం ప్రోద్భలంతోనే సుప్రీం కోర్ట్ ఇటువంటి తీర్పు  ఇచ్చిన్నట్లు తెలుస్తున్నది. 

నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడంతో పాటు షరీఫ్ తన పుట్టిన రోజు  పండుగకు, మనువరాలి వివాహానికి కూడా మోడీని ఆహ్వానించడం తెలిసిందే. పైగా భారత్ - పాకిస్తాన్  ల మధ్య  సంబంధాలను మెరుగు పరచేందుకు మోడీ తో  ప్రయత్నాలు చేబట్టడం తెలిసిందే. 

మోడీ లాహోర్ పర్యటన కాగానే భారత్ లో పఠాన్ కోట్ సైనిక స్థావరంపై  ఉగ్రవాదుల దాడి జరిగింది. ఆ తరువాత కూడా విదేశంలో మోడీ ని షరీఫ్  కలవడంతో ఆగ్రహంగా ఉన్న సైన్యానికి సైన్యానికి  పనామా  పేపర్లలో షరీఫ్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లుండటం వరంగా మారింది. 

 భవిష్యత్ లో మరే  ప్రధాని భారత్ తో స్నేహం చేసేందుకు సాహసం చేయకూడదనే షరీఫ్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు కనబడుతున్నది.  భుట్టో ను చేసిన్నట్లు ప్రాణం తీస్తుకుంటారా లేదా ప్రాణాలతో వదిలి వేస్తారా చూడవలసి  ఉంది. 

 ఇంతకు ముందు ప్రధానిగా ఉన్న సమయంలో నాటి ప్రధాని వాజపేయిని శాంతి చర్చల కోసం లాహోర్ కు ఆహ్వానించినందుకు కార్గిల్ యుద్ధం చేయడమే కాకుండా షరీఫ్ ను పదవి  నుండి తొలగించి ముషారఫ్ అధికారం చేపట్టడం చూసాము. 


టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 2 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 3 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 3 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 3 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 4 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 5 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 5 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 9 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 10 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

Posted 10 days ago | Category : world

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

Posted 10 days ago | Category : world

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!