ఐఓఎస్ 11 అప్‌డేట్ పొంద‌నున్న యాపిల్ డివైస్‌లు

Posted 9 months ago | Category : world technology

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ తాజాగా జ‌రుగుతున్న‌ వ‌ర‌ల్డ్ వైడ్ డెవ‌ల‌ప‌ర్ కాన్ఫ‌రెన్స్ 2017లో ఐఓఎస్ 11 గురించిన విశేషాల‌ను వెల్ల‌డించిన‌ సంగ‌తి తెలిసిందే. ఈ కొత్త ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ రానున్న సెప్టెంబ‌ర్ నెల‌లో అందుబాటులోకి రానుంది. అయితే ఐఓఎస్ 11 అప్‌డేట్ అందుకోనున్న డివైస్‌ల లిస్ట్‌ను యాపిల్ ప్ర‌క‌టించింది. ఈ డివైస్‌ల‌కు సెప్టెంబ‌ర్‌లో ఐఓఎస్ 11 అందుబాటులోకి వ‌స్తుంది.

ఐఫోన్ 7, 7 ప్ల‌స్‌, 6ఎస్‌, 6ఎస్ ప్ల‌స్‌, 6, 6 ప్ల‌స్‌, ఐఫోన్ ఎస్ఈ, 5ఎస్‌, 12.9 ఇంచుల ఐప్యాడ్ ప్రొ 2వ జ‌న‌రేష‌న్‌, మొద‌టి జ‌న‌రేష‌న్‌, 10.5 ఇంచుల ఐప్యాడ్ ప్రొ, 9.7 ఇంచుల ఐప్యాడ్ ప్రొ, ఐప్యాడ్ ఎయిర్ 2, ఐప్యాడ్ ఎయిర్‌, ఐప్యాడ్ 5వ జ‌న‌రేషన్‌, ఐప్యాడ్ మినీ 4, మినీ 3, మినీ 2, ఐపాడ్ 6వ జ‌న‌రేష‌న్ డివైస్‌లు ఐఓఎస్ 11 అప్‌డేట్‌ను పొంద‌నున్నాయి. ఈ డివైస్‌లు క‌లిగిన వారికి సెప్టెంబర్ నెల‌లో కొత్త ఓఎస్ అందుబాటులోకి రానుంది.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

జియో కొత్త ప్లాన్స్ వచ్చేసాయి, ఇవే వింటే షాక్ అవుతారు !

Posted 2 days ago | Category : technology

జియో కొత్త ప్లాన్స్ వచ్చేసాయి, ఇవే వింటే షాక్ అవుతారు !

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

యూజర్లకి పేటీఎం షాక్ ! : క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు రావటం లేదు ఎందుకంటే

Posted 5 days ago | Category : technology

యూజర్లకి పేటీఎం షాక్ ! : క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు రావటం లేదు ఎందుకంటే

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

నోకియా నుండి మరో స్మార్ట్ ఫోన్.....!

Posted 8 days ago | Category : technology

నోకియా నుండి మరో స్మార్ట్ ఫోన్.....!