అంతర్జాతీయ బీర్ డే నేడు .... ఆరోగ్యం కూడా సుమా !

Posted 7 months ago | Category : world

ప‌్ర‌తి ఏడాది ఆగ‌స్ట్ తొలి శుక్ర‌వారాన్ని ఇంట‌ర్నేష‌న‌ల్ బీర్ డేగా సెల‌బ్రేట్ చేసుకోవ‌డం పరిపాటిగా వస్తున్నది.  మొదట అమెరికాలోని శాంతా క్రూజ్ లో 2007లో ఈ రోజును జరుపుకున్నారు. అప్పటి నుండి క్రమంగా ప్రపంచంలో నలుమూలల  జరుపుకొంటున్నారు. మొదటగా స్థానికంగా ఒక బీర్ ను ప్రమోట్ చేయడం కోసం ఈ ఉత్సవాన్ని ప్రారంభించినా, క్రమంగా బీర్ సేవించే  మిత్రులంతా కలసి గడపడం కోసం  ఉత్సవంగా చేసుకోవడం ప్రారంభించారు.

అన్ని దేశాలలో అన్ని వయస్సుల వారు బీర్ సేవించడం జరుగుతున్నా ఇప్ప‌టికీ చాలా మంది బీరుతో ఆరోగ్యానికి డేంజ‌ర్ అన్న ఆలోచ‌న‌లోనే ఉన్నారు. కానీ ప‌రిమిత స్థాయిలో తీసుకుంటే బీర్‌తోనూ కొన్ని లాభాలు ఉన్నాయిని చెబుతున్నారు.  ముఖ్యంగా బీరు తాగ‌డం వ‌ల్ల ఐదు ప్ర‌యోజ‌నాలు ఉన్నాయని భావిస్తుంటారు.

కిడ్నీల ప‌నితీరు మెరుగ‌వ‌డానికి ప‌రిమిత స్థాయిలో బీరు ఉప‌క‌రిస్తుంది. కిడ్నీ స్టోన్స్‌కి ఇది మంచి మందుగా ప‌నిచేస్తుంది. బీరులో సిలికాన్ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల అది ఎముక‌ల‌ను ప‌టిష్ఠం చేయ‌డంలో తోడ్ప‌డుతుంది. క్యాన్స‌ర్ వ‌చ్చే ముప్పును త‌గ్గిస్తుంది. ముఖ్యంగా పురుషుల్లో వ‌చ్చే ప్రొస్టేట్ క్యాన్స‌ర్‌కు చెక్ పెడుతుంది. యాంటీఆక్సిడెంట్స్‌, ఫ్లావ‌నాయిడ్స్ అధికంగా ఉండ‌టం వ‌ల్ల ప‌రిమిత స్థాయిలో బీరు తాగితే అది క్యాన్స‌ర్ ముప్పును త‌గ్గిస్తుంది.

రెగ్యుల‌ర్‌గా బీరు తాగితే అది గుండె సంబంధిత వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాన్ని 30 శాతం వ‌ర‌కు త‌గ్గిస్తుంది. ఇక బీరులో యాంటీ క్లాటింగ్ ఎఫెక్ట్స్ ఎక్కువ‌. దీనివ‌ల్ల ర‌క్త నాళాలు ఎప్పటిక‌ప్పుడు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటాయి. త‌క్కువ నుంచి ఓ మోస్త‌రు స్థాయిలో బీరు తాగ‌డం వ‌ల్ల మెద‌డు ఆరోగ్యం బాగుటుంది. ముఖ్యంగా అల్జీమ‌ర్స్ వ్యాధి వ‌చ్చే ముప్పు త‌గ్గుతుంది.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!