//single page style gallary page

పార్లమెంట్‌ సమావేశాల గురించి ఆసక్తికర విషయాలు....!

Posted 10 months ago | Category : politics

పార్లమెంట్‌ సమావేశాలంటే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు.. మాటల యుద్ధాలు.. వాయిదాలు.. ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న పరిణామాలివి. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇందుకు భిన్నంగా ఎలాంటి చర్చలు, రచ్చలు జరగకుండా కొన్ని బిల్లులు ఆమోదం పొందుతాయి. గడిచిన పదేళ్లలో అలా 47శాతం బిల్లులు ఆమోదం పొందాయట.పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ఆలస్యంపై ఇటీవల వివాదం రేకెత్తిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో గడిచిన పార్లమెంట్‌ సమావేశాలను అధ్యయనం చేయగా.. కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పార్లమెంట్‌ వర్గాలు వెల్లడించాయి. తొలినాళ్లతో పోలిస్తే సమావేశాలు జరిగే సమయం క్రమంగా తగ్గుతూ వస్తోందట. 1952-1972 మధ్య ఏడాదికి 128-132 రోజలు పార్లమెంట్‌ సమావేశాలు జరగగా... పదేళ్లలో ఆ సంఖ్య సగటున 64-67 రోజులకు తగ్గిపోయినట్లు ఆ వర్గాలు తెలిపాయి.

అయితే ఈ పదేళ్లలో 47శాతం బిల్లులు ఎలాంటి చర్చలు లేకుండానే ఆమోదం పొందినట్లు రికార్డుల ద్వారా వెల్లడైంది. ఇక గడిచిన 20ఏళ్లలో డాక్టరేట్‌, పోస్ట్‌ డాక్టరేట్‌, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చదివిన ఎంపీల సంఖ్య కూడా 62శాతం వరకు తగ్గిందని పార్లమెంట్‌ వర్గాలు పేర్కొన్నాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. గత ఐదేళ్లలో ఎంపీల జీతాలు నాలుగు సార్లు పెరిగినట్లు వెల్లడైంది.


ఆ స్థానాలు పై కన్నేసిన కోందండరాం ..అయోమయంలో కాంగ్రెస్

Posted 8 minutes ago | Category : politics

ఆ స్థానాలు పై కన్నేసిన కోందండరాం ..అయోమయంలో కాంగ్రెస్

బాలయ్య స్థానాన్ని లోకేష్ కి త్యాగం

Posted 16 hours ago | Category : politics

బాలయ్య స్థానాన్ని లోకేష్ కి త్యాగం

కవితను లైట్ తీసుకున్న గూగుల్..

Posted 18 hours ago | Category : politics

 కవితను లైట్ తీసుకున్న గూగుల్..

సైకిల్ ఎక్కబోతున్నాడా మెగా స్టార్

Posted 19 hours ago | Category : politics

సైకిల్ ఎక్కబోతున్నాడా మెగా స్టార్

బాధ్యత లేదుకానీ సీఎం అవుతారంటా...

Posted 20 hours ago | Category : politics

బాధ్యత లేదుకానీ సీఎం అవుతారంటా...

కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ల‌క్ష ఉద్యోగాలు గ్యారెంటీ..!

Posted 21 hours ago | Category : politics

కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ల‌క్ష ఉద్యోగాలు గ్యారెంటీ..!

దేవేంద‌ర్ గౌడ్ పోటీచేసే స్థానం ఫిక్స్‌..! ఎక్క‌డి నుంచో తెలుసా..?

Posted 21 hours ago | Category : politics

దేవేంద‌ర్ గౌడ్ పోటీచేసే స్థానం ఫిక్స్‌..! ఎక్క‌డి నుంచో తెలుసా..?

పిలిచి మరి అవ్వడం అంటే ఇదే..

Posted a day ago | Category : politics

పిలిచి మరి అవ్వడం అంటే ఇదే..

2లక్షల మంది జనసైనికులు తో కవాతు:జనసేన పార్టీ

Posted 2 days ago | Category : politics

2లక్షల మంది జనసైనికులు తో కవాతు:జనసేన పార్టీ

బిగ్ బ్రేకింగ్ న్యూస్ :కాంగ్రెస్‌లోకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయ‌క్‌..!

Posted 2 days ago | Category : politics

బిగ్ బ్రేకింగ్ న్యూస్  :కాంగ్రెస్‌లోకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయ‌క్‌..!

చంద్రబాబుకు తోడుగా విజయ్ దేవరకొండ

Posted 2 days ago | Category : politics

చంద్రబాబుకు తోడుగా విజయ్ దేవరకొండ