//single page style gallary page

ఇన్ఫోసిస్‌ మార్చి త్రైమాసిక ఫలితాలు

Posted a year ago | Category : world business state national

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఇన్ఫోసిస్‌ నేడు జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. సంస్థ ఏకీకృత నికరలాభం 2.83శాతం తగ్గినట్లు తెలిపింది. 2017 మార్చి 31నాటికి ముగిసిన ఈ త్రైమాసికంలో రూ.3,603 కోట్ల ఏకీకృత నికర లాభం నమోదు చేసినట్లు వెల్లడించింది. గత త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ రూ.3,708కోట్ల ఏకీకృత నికర లాభం నమోదు చేసింది. సంస్థ ఏకీకృత ఆదాయం త్రైమాసికానికి త్రైమాసికానికి 0.89శాతం తగ్గగా, ఏడాదికేడాదికి 3.44శాతం తగ్గింది. ఈ త్రైమాసికంలో రూ.17120కోట్ల ఏకీకృత ఆదాయం నమోదు చేసింది.

ఇన్ఫోసిస్‌ ఏకీకృత లాభం 2016-17 సంవత్సరంలో 6.4శాతం పెరిగి రూ.14,353కోట్లకు చేరినట్లు తెలిపింది. ఆదాయం 9.7శాతం పెరిగి రూ.68,484కోట్లు నమోదు చేసింది. ఇన్ఫీ 2017-18 సంవత్సరానికి ఆదాయవృద్ధి స్థిర కరెన్సీలో 6.5 నుంచి 8.5శాతం ఉండొచ్చని ప్రకటించింది. డాలర్‌ ప్రకారం 6.1 నుంచి 8.1శాతం ఉండొచ్చని తెలిపింది. డివిడెండ్లు లేదా షేర్‌ బైబ్యాక్‌ల ద్వారా ఇన్ఫోసిస్‌ వాటాదారులకు రూ.13వేల కోట్లు చెల్లించనుంది. ఇన్ఫోసిస్‌ బోర్డు సంస్థ కో-ఛైర్మన్‌గా రవి వెంకటేషన్‌ను నియమించినట్లు ప్రకటించింది.


వెంకటాద్రి ఎక్సప్రెస్ లో దొంగల బీభత్సం

Posted an hour ago | Category : state

వెంకటాద్రి ఎక్సప్రెస్ లో దొంగల బీభత్సం

గందరగోళం లో తెలంగాణ విద్యుత్తు సంస్థ ...

Posted 2 hours ago | Category : state

  గందరగోళం లో  తెలంగాణ విద్యుత్తు సంస్థ ...

నేడు, రేపు చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు...

Posted 4 hours ago | Category : state

నేడు, రేపు చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు...

కనీసం 90 శాతం రైళ్లను జాప్యం లేకుండా నడపాలని లక్ష్యం రైల్వే మంత్రి గోయల్‌ ఆదేశాలు

Posted a day ago | Category : national

కనీసం 90 శాతం రైళ్లను జాప్యం లేకుండా నడపాలని లక్ష్యం రైల్వే మంత్రి గోయల్‌ ఆదేశాలు

హైదరాబాద్ - తిరుపతి విమానంలో టెక్నికల్ ఫాల్ట్..!

Posted a day ago | Category : state

హైదరాబాద్ - తిరుపతి విమానంలో టెక్నికల్ ఫాల్ట్..!

మెట్రోరైలు చార్జీలు తగ్గించలేం

Posted a day ago | Category : state

మెట్రోరైలు చార్జీలు తగ్గించలేం

ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ...

Posted a day ago | Category : state

ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ...

టీటీడీలో అర్చకుల భర్తీకి ఇంటర్య్వూలు ...

Posted a day ago | Category : state

టీటీడీలో అర్చకుల భర్తీకి ఇంటర్య్వూలు ...

అమరావతి లో సెక్స్ రాకెట్...!

Posted a day ago | Category : state

అమరావతి లో సెక్స్ రాకెట్...!

రాజస్థాన్ లో యోగ కు గిన్నిస్ రికార్డు

Posted a day ago | Category : national

రాజస్థాన్ లో యోగ కు  గిన్నిస్ రికార్డు

వాల్మీకి కిషన్ కు అత్యుత్తమ రోటేరియన్ పురష్కారం ...!

Posted a day ago | Category : state

వాల్మీకి కిషన్ కు అత్యుత్తమ రోటేరియన్ పురష్కారం ...!