ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

రూ 1111 లకె ఎక్కడికైనా ఇండిగో టికెట్

Posted 4 months ago business

ప్రముఖ ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో 11వ వార్తికోత్సవం సందర్భంగా  ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. రూ.1111 ప్రారంభ ధరతో టిక్కెట్‌లను ఈ నెల 6 వరకు విక్రయిస్తుంది.  అన్ని ట్యాక్స్‌లతో కలిపి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

ఈ ఆఫర్ ఆగస్టు 21 నుంచి వచ్చే ఏడాది మార్చి 24 వరకు తీసుకొనే  ప్రయాణ టిక్కెట్లను వర్తిస్తుంది.  దేశంలో మొత్తం 45 ప్రాంతాలకు ఈ ఆఫర్‌ను వర్తింపజేసింది. మొబివికీ వ్యాలెట్‌ ద్వారా టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నట్టయితే మరో 11 శాతం ఆఫర్‌ ఇస్తున్నట్టు తెలిపింది.

ఈ ఆఫర్‌ కింద ప్రయాణికులు అగర్తలా, అహ్మదాబాద్‌, అమృత్‌సర్‌, బ్యాంకాక్‌, బెంగళూరు, భువనేశ్వర్‌, ఛండీగఢ్‌, చెన్నై, కోయంబత్తూరు, డెహ్రాడూన్‌, దిల్లీ, డిబ్రుఘడ్‌, దోహా, దుబాయ్‌, గోవా, గువాహటి, హైదరాబాద్‌, ఇంఫాల్‌, ఇండోర్‌, జైపూర్‌, జమ్మూ, కోచి, కోల్‌కతా, కోజికోడ్‌, లఖ్‌నవూ, మధురై, మంగుళూరు, ముంబయి, మస్కట్‌, నాగపూర్‌, పట్నా, పోర్ట్‌బ్లెయిర్‌, పుణె, రాయిపూర్‌, రాంచీ, షార్జా, సింగపూర్‌, శ్రీనగర్‌, తిరువనంతపురం, ఉదయ్‌పూర్‌, వడోదర, వారణాసి, విశాఖపట్నంలు సహా మరికొన్ని ప్రాంతాలకు టిక్కెట్లు బుక్‌ చేసుకొనే వెసులుబాటు కల్పిస్తున్నారు. 

అయితే, ఈ ఆఫర్‌కి కొన్ని నిబంధనల్ని విధించింది. పైన పేర్కొన్న ప్రాంతాలకు నాన్‌స్టాప్‌ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది. అన్ని బుకింగ్‌ ఛానెళ్లలోనూ ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంచుతున్నట్టు సదరు సంస్థ ప్రకటించింది.

Most Read