ఐర్లాండ్ ప్రధాని రేసులో భారత సంతతి 'గే'.

Posted 9 months ago | Category : world

భారతీయుల మరోమారు అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చాటే సందర్భం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది.ఎలా అనుకుంటున్నారా ఇలా ఐర్లాండ్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన `గే` ఆ దేశ ప్రధాని పదవి చేపట్టే అవకాశాలున్నాయి. డబ్లిన్లో నివసిస్తున్న డాక్టర్ లియో వరద్కర్ ప్రస్తుతం ఐర్లాండ్ ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వరద్కర్ 2015లో తాను స్వలింగ సంపర్కుడినని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇప్పుడు ప్రధానిగా గెలిస్తే ఆ పీఠం ఎక్కిన మొట్టమొదటి స్వలింగ సంపర్కుడిగా రికార్డు సృష్టిస్తారు.

ఐర్లాండ్ ప్రధాని ఎండా కెన్నీ ఇటీవలే తాను పదవి నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. దీంతో తాను ప్రధాని పదవికి పోటీ చేయనున్నట్టు వరద్కర్ ప్రకటించారు. ఇప్పటికే క్యాబినెట్లోని పలువురు సీనియర్ మంత్రులు మెజారిటీ ఎంపీలు వరద్కర్కు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. ఆ దేశ గృహనిర్మాణశాఖ మంత్రి సిమ్సన్ కొవెన్నీ సైతం రేసులో నిలబడ్డారు.వరద్కర్ కనుక ప్రధాని అయితే ప్రపంచంలోనే ఒక కొత్త రికార్డు సృష్టించినట్లే....ఇప్పటి వరకు ఏ దేశంలో 'గే' ప్రధాని పీఠం ఎక్కినా చరిత్ర లేదు....వరద్కర్ అయినా చరిత్ర సృష్టిస్తాడో లేదో చూడాలి మరి... ఇంతకు వరద్కర్ భారత సంతతి ఎలా అనుకుంటున్నారా వస్తున్న అక్కడికే వస్తున్న వరద్కర్ తండ్రిది మన ముంబైకాగా తల్లిది ఐర్లాండ్ సో...వరద్కర్ భారత సంతతే కదా.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!