యూఎస్‌లో ఎన్నారై దంపతుల దారుణ హత్య

Posted 9 months ago | Category : world

సాన్ ఫ్రాన్సిస్కో నగరంలో నివసిస్తున్న రచెల్ ప్రభు ని చూడటానికి తన పేరెంట్స్ వెళ్లారు. కూతురిని చూడడటానికి వచ్చిన నరేన్‌ ప్రభు, రాయల్ సిక్వేరా ప్రభు తో పాటు వారి 12 ఏళ్ల కొడుకుని కూడా తీసుకువచ్చారు. శాన్‌జోస్‌లో నివాసముంటున్న నరేన్‌ సిలికాన్‌ వ్యాలీలో టెక్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు.అయితే వారి సంతోషం ఎన్నో రోజులు నిలువలేదు. రచెల్ ప్రభును ప్రేమించిన ఒక యువకుడు రివాల్వర్ తో వచ్చి వారిపై దాడి చేశాడు. మొదట ఆ యువతి తండ్రిని చంపేసి.. ఆ తరువాత తల్లిని, వారితో వచ్చిన బాబును ఒక రూమ్ లో బంధించాడు. స్థానికంగా ఉన్న కొంతమందికి కాల్పుల మోత వినిపించడంతో పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో పోలీసులు రాగానే ఆ యువకుడు మరింత రెచ్చిపోయాడు. దీంతో పోలీసులు ఎంత చెప్పిన అతను పట్టించుకోలేదు. వారిపై కూడా తుపాకీతో కాల్పులు జరపడంతో పోలీసులు కూడా ప్రతిగటించారు. ఆ తర్వాత ఆ యువకుడు కోపంతో రచెల్ ప్రభు తల్లిని కూడా చంపేశాడు. ఇక లాభం లేదనుకొని పోలీసులు అతడిపై డైరెక్ట్ గా కాల్పులు జరపడంతో అతడు గాయాలతో సరెండర్ అయ్యాడు. ఈ దాడి జరుగుతున్న సమయంలో రచెల్ ప్రభు మాత్రం అప్పుడు అక్కడ లేదు. లేకపోతే తన పెరేట్స్ ను చంపిన విధంగానే నన్ను కూడా చంపేసేవాడని ఆ తరువాత ఆ యువతి చెప్పింది. కేసును విచారణ చేపట్టిన అమెరికా పోలీసులు దాడికి పాల్పడిన యువుకుడు మిర్జా టాట్లిక్( 24) అని గుర్తించారు. ఇంతకు ముందు రచెల్ ప్రభు ఆ యువకుడు ప్రేమించుకున్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత యువతి తల్లి తండ్రుల మాటలు విని తన ప్రేమను తిరస్కరించిందని అందుకే వారిని చంపేశానని ఆ యువకుడు చెప్పాడు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted a day ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!