భారత సంతతి బాలుడు ‘చైల్డ్ జీనియస్’

Posted 6 months ago | Category : world

బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన పన్నెండేండ్ల బాలుడు దోషి రాహుల్ 162 ఐక్యూతో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌లను దాటేశాడు. బ్రిటన్‌లో చైల్డ్ జీనియస్ పేరిట ప్రఖ్యాత చానల్-4 నిర్వహించిన టెలివిజన్ క్విజ్ పోటీల్లో విజయం సాధించాడు.

నిన్నటివరకు సామాన్యుడిగా ఉన్న బాలుడు క్విజ్ పోటీల్లో ఒక్కో రౌండ్‌లో చకచకా సమాధానాలు చెప్పి సత్తాచాటుతూ.. చివరి రౌండ్‌లో తొమ్మిదేండ్ల రోనన్‌ను 10-4తో ఓడించి తాజా సిరీస్‌లో విజయంతో సంచలనాలకు మారుపేరయ్యాడు.

ఫైనల్‌లో ఎడ్వార్డ్ జెన్నర్ వైద్య ఆవిష్కరణ, 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో పద్ధతులు అనే అంశాలను ఎంచుకోవడంతోనే రాహుల్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఉత్తర లండన్‌లోని పాఠశాలలో చదువుతున్న రాహుల్.. 19వ శతాబ్దంలోని కళాకారులు విలియం హాల్‌మన్ హంట్, జాన్ ఎవరెట్ మిలియాస్‌పై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి చైల్డ్ జీనియస్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

 ప్రపంచంలోనే అతిపెద్ద, అతి పురాతనమైన ఉన్నత ఐక్యూ సమాజం- మెన్సాక్లబ్‌కు సైతం సభ్యుడిగా రాహుల్ అర్హత సాధించాడు. ఈ విజయం తమకెంతో ఆనందాన్నిచ్చిందని రాహుల్ తండ్రి మినేశ్, తల్లి కోమల్ తెలిపారు.


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!