అమెరికాలో మ‌రోఘోరం, భార‌తీయుడి మృతి

Posted 10 months ago | Category : world national

అమెరికాలో మ‌రోఘోరం జ‌రిగింది. యూఎస్ లోని టెన్నెస్సే లోని ఓహోటల్ పై దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఒక భారతీయుడు మృతి చెందడం కలచివేస్తోంది. అమెరికన్ బెస్ట్ వాల్యూ సోర్స్ హోటల్ లో హౌస్ కీపర్ గా పని చేస్తున్న ఖండూ పటేల్ విధులు ముగించుకుని, హోటల్ వెనుక భాగంలో నడుస్తుండగా, దుండగుడు రహస్య ప్రాంతం నుంచి కాల్పులు జరిపాడు. దీంతో ఒక బుల్లెట్ తగిలిన ఖండూ పటేల్ నేలకూలాడు. తీవ్ర గాయాలపాలైన ఖండూపటేల్ ను ఆసుపత్రికి తరలించగా, తీవ్ర రక్తస్రావంతో ఆయన మృతి చెందారు. ఆయన ఎనిమిది నెలల క్రితమే అక్కడ జాయిన్ అయినట్టు సమాచారం. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది.


శ్రీదేవి మరణం... అంత్యక్రియలు ఎప్పుడంటే ?

Posted 3 hours ago | Category : national

 శ్రీదేవి మరణం... అంత్యక్రియలు ఎప్పుడంటే ?

అమితాబ్ మరణాన్ని ముందే ఊహించాడా ?

Posted 10 hours ago | Category : national

అమితాబ్ మరణాన్ని ముందే ఊహించాడా ?

అమితాబ్ మరణాన్ని ముందే ఊహించాడా ?

Posted 12 hours ago | Category : national

అమితాబ్ మరణాన్ని ముందే ఊహించాడా ?

సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా..!

Posted 13 hours ago | Category : national

సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా..!

హోదా కోసం కదలనున్న సౌత్ ఫిలిం ఇండస్ట్రీ

Posted 13 hours ago | Category : national

హోదా కోసం కదలనున్న సౌత్ ఫిలిం ఇండస్ట్రీ

దివికేగిన ‘అతిలోకసుందరి’! Sridevi Passes Away

Posted 16 hours ago | Category : national

దివికేగిన ‘అతిలోకసుందరి’!  Sridevi Passes Away

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

Posted a day ago | Category : national

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

Posted a day ago | Category : national

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

Posted a day ago | Category : national

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు