ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

సీఎం చంద్రబాబుతో భారత డిప్యూటీ హై కమిషనర్‌ భేటీ

Posted a month ago world

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో యూకేలో భారత డిప్యూటీ హై కమిషనర్‌ దినేశ్‌ కె.పట్నాయక్‌ భేటీ అయ్యారు. కాగా, గత ఏడు రోజుల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు విదేశాల పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడును యూకేలో భారత డిప్యూటీ హై కమిషనర్‌ దినేశ్‌ కె.పట్నాయక్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. యూరప్‌, ఇంగ్లండ్‌ నుంచి అమరావతికి వచ్చి పెట్టుబడులు పెట్టే సంస్థలకు మార్గదర్శనం చేయాలని దినేశ్‌ కె.పట్నాయక్‌ సీఎం చంద్రబాబు కోరారు.

Most Read