చైనాపై భారత్ ఎదురు దాడి.. ధీటుగా జవాబు

Posted 7 months ago | Category : world

కొద్దీ రోజులుగా మీడియా ద్వారా భారత్ పై విషం వెదజల్లుతున్న చైనా కు ఇప్పటి వరకు మౌనంగా ఉన్న భారత్ ధీటైన జవాబు చెప్పింది. రెండు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంగా రెండు దేశాల అధినేతలు జీ20 సదస్సు లో భాగంగా ద్వైపాక్షిక చర్చలు జరపవచ్చనే వార్త కధనాలు మరో సారి రెండు దేశాల మధ్య వాగ్వివాదానికి దారితీసాయి. 

ప్ర‌స్తుతం ప‌రిస్థితులు అందుకు అనుకూలంగా లేవంటూ ఈ భేటీని ర‌ద్దు చేశామని చైనా ప్రకటించింది.  జీ20 సదస్సు కోసం గురువారం రాత్రి మోదీ జ‌ర్మ‌నీలోని హాంబ‌ర్గ్‌కు వెళ్ల‌నున్నారు. అసలు భేటీ కావాలని అడిగితే గదా రద్దు చేసెడిది అంటూ భారత్ అవహేళన చేసింది. 

సిక్కిం స‌రిహ‌ద్దులోని డోకాలా ప్రాంతంలో భార‌త బ‌ల‌గాల‌ను వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాల‌ని చైనా రోజుకో హెచ్చ‌రిక జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఇదే అంశాన్ని అడ్డం పెట్టుకొని మోదీతో ద్వైపాక్షిక చ‌ర్చ‌లు ఉండ‌బోవ‌ని ఆ దేశం తేల్చి చెప్పింది. 

"అస‌లు మేమేమీ భేటీ కావాల‌ని అడ‌గ‌నే లేదు. మ‌రి వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉండ‌టం లేక‌పోవ‌డం అన్న ప్ర‌శ్నే త‌లెత్త‌దు క‌దా" అని ఇజ్రాయెల్‌లో మోదీ వెంట ఉన్న ఓ సీనియ‌ర్ అధికారి అన్నారు.  జీ20 స‌ద‌స్సులో భాగంగా ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య ద్వైపాక్షిక చ‌ర్చ‌ల ప్ర‌స‌క్తే ఎప్పుడూ రాలేద‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. 

డోక్‌లామ్ స‌మ‌స్య ప‌రిష్కారం త‌మ సైన్యాలకే అప్ప‌గించాల‌ని రెండు దేశాలు భావిస్తున్న‌ట్లు ఆ అధికారి వెల్ల‌డించారు. జీ20లో కాక‌పోయినా, అదే స‌మ‌యంలో బ్రిక్స్ దేశాల స‌మావేశంలో ఈ ఇద్ద‌రు నేత‌లు పాల్గొనే అవ‌కాశం ఉంద‌ని భార‌త అధికారులు తెలిపారు. 


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted a day ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!