మరింత ధృడంగా భారత్, ఆఫ్రికా దేశాల‌ బంధం

Posted 9 months ago | Category : world

గుజ‌రాత్‌లో జ‌రిగిన ఆఫ్రిక‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ వార్షిక స‌మావేశంలో ప్ర‌ధాని మోదీ పాల్గోన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఆఫ్రికా దేశాలు, భార‌త్ మ‌ధ్య‌ ద‌శాబ్ధాల బంధం మ‌రింత బ‌ల‌ప‌డింద‌న్నారు. భార‌త విదేశీ విధానంలో ఆఫ్రికాకు అత్య‌ధిక ప్రాధాన్యం ఇచ్చిన‌ట్లు మెదీ తెలిపారు. ఆఫ్రికా ఖండం దేశాల‌కు కావాల్సిన అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా స‌హ‌కార ఒప్పందాన్ని తీర్చిదిద్దిన‌ట్లు ఆయ‌న చెప్పారు. విద్య‌, టెక్నాల‌జీ రంగాల్లో ఆఫ్రికాతో భార‌త్‌కు ఉన్న అనుబంధాన్ని ప్ర‌ధాని కొనియాడారు. ఆఫ్రికా-భార‌త్ మ‌ధ్య వాణిజ్య బంధం గ‌త అయిదేళ్ల‌లో మ‌రింత దృఢ‌మైంద‌న్నారు. గ‌త మూడేళ్ల‌లో భార‌త్ ఆర్థికంగా అత్యంత పురోగ‌తి సాధించింద‌న్నారు. రైతులు, పేదలు, మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల‌ను స‌వాళ్లుగా తీసుకున్నామ‌న్నారు. రైల్వేలు, విద్యుత్తు, గ్యాస్ పైపులైన్ల‌పై పెట్టుబ‌డులు పెంచామ‌న్నారు. వ‌చ్చే ఏడాదిలోపు భార‌త్‌లో విద్యుత్తు లేని గ్రామం ఉండ‌ద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. వాతావ‌ర‌ణ అనుకూల అభివృద్ధిలో భార‌త్ ముందుండాల‌న్నారు.


టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 2 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 3 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 3 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 3 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 4 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 5 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 5 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 9 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 10 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

Posted 10 days ago | Category : world

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

Posted 10 days ago | Category : world

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!