శ్రీహరికోట నుంచి రూ. 235 కోట్ల ఖర్చుతో మరో ప్రయోగం

Posted 10 months ago | Category : world national

నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి ఇస్ర్రో ఈనెల 5న ప్రవేశపెట్టనున్న మరో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహం వల్ల దక్షిణాసియా శాటిలైట్ (ఎస్‌ఏఎస్) పాకిస్థాన్ మినహా ఇతర సార్క్ సభ్య దేశాల కోసం కూడా ఉపయోగపడనుంది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం...దీని బరువు 2230 కిలోలు. మూడేండ్ల పాటు నిర్మించిన ఈ ఎస్‌ఏఎస్‌కు రూ.235 కోట్లు ఖర్చు అయిందట. ఇది పూర్తిగా సమాచార ఉపగ్రహం. ఇందులో రేడియో సంకేతాలను అందుకొనే 12 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌ పాండర్లు ఉంటాయి. ప్రతి దేశం కనీసం ఒక ట్రాన్స్ పాండర్‌తో అనుసంధానం కావచ్చు. ఈ ఉపగ్రహం అందించే సేవలన్నింటినీ మన పొరుగుదేశాలు పొందవచ్చు. టీవీ, డీటీహెచ్, టెలి మెడిసిన్, టెలి ఎడ్యుకేషన్ వంటి కార్యక్రమాలకు ఇది ఉపయోగపడుతుంది. భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, వరదలు వంటి విపత్తులు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందించనుంది.


సెక్రటేరియట్ లో దెయ్యాలయి తిరుగుతున్న ఎమ్మెల్యేలు !

Posted 5 minutes ago | Category : national

సెక్రటేరియట్ లో దెయ్యాలయి తిరుగుతున్న ఎమ్మెల్యేలు !

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

హెల్మెట్ ధరించని వారికి వింత శిక్ష..!

Posted a day ago | Category : national

హెల్మెట్ ధరించని వారికి వింత శిక్ష..!

హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్ : hyperloop transportation technologies.ins,media

Posted 2 days ago | Category : national

హైపర్ లూప్   ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్  : hyperloop transportation technologies.ins,media

టీచర్ ని రేప్ చేస్తానన్న 7 వ తరగతి విద్యార్ధి !

Posted 2 days ago | Category : national

టీచర్ ని రేప్ చేస్తానన్న 7 వ తరగతి విద్యార్ధి !

అయోధ్య రైల్వే స్టేషన్‌ మీద రైల్వేశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Posted 2 days ago | Category : national

అయోధ్య రైల్వే స్టేషన్‌  మీద రైల్వేశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఇక చీరలు కనపడవు !

Posted 2 days ago | Category : national

ఇక చీరలు కనపడవు !

తివారీకి తీవ్ర అస్వస్థత !

Posted 3 days ago | Category : national

తివారీకి తీవ్ర అస్వస్థత !

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 4 days ago | Category : national

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!