కలాం ను గౌరవించిన నాసా

Posted 9 months ago | Category : world technology

భారత మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్‌ కలాంపై నాసా శాస్త్రవేత్తలు తమకున్న గౌరవాన్ని సాటుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎ్‌సఎ్‌స)లో కనుగొన్న ఒక కొత్త జీవకణానికి అబ్దుల్‌ కలాం పేరు పెట్టి తమ గౌరవాన్ని చాటుకున్నారు. ఇంతకుముందు ఎప్పుడు భూమిపై కనిపించని ఈ జీవకణానికి (బ్యాక్టీరియా) ‘సొలిబసిల్లస్‌ కలామి’ అని పేరు పెట్టారు. భూమికి 400 కి.మీ. దూరంలో పరిభ్రమిస్తున్న ఐఎస్ఎస్ లోని ఫిల్టర్‌పై 40 నెలల కిందట గుర్తించిన ఈ బ్యాక్టీరియాపై సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ కస్తూరి వెంకటేశ్వరన్‌ సారథ్యంలో పరిశోధనలు సాగించారు. గతంలో ఎప్పుడు ఇది భూమి కనిపించినప్పటికీ భూమికి వెలుపలి జీవరాశి కాదని, ఏదో సరుకుల ద్వారా ఐఎస్ఎస్ లోకి చేరి మనుగడ సాగిస్తున్నట్లు భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సమయంలో, 1963లో నాసాలో శిక్షణ పొందిన కలాం, ఆ తర్వాత భారతలో తొలి రాకెట్‌ ప్రయోగ కేంద్రాన్ని కేరళలోని తుంబ గ్రామంలో నెలకొల్పిన విషయాన్ని వెంకటేశ్వరన్‌ గుర్తు చేశారు.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

జియో కొత్త ప్లాన్స్ వచ్చేసాయి, ఇవే వింటే షాక్ అవుతారు !

Posted 2 days ago | Category : technology

జియో కొత్త ప్లాన్స్ వచ్చేసాయి, ఇవే వింటే షాక్ అవుతారు !

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

యూజర్లకి పేటీఎం షాక్ ! : క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు రావటం లేదు ఎందుకంటే

Posted 5 days ago | Category : technology

యూజర్లకి పేటీఎం షాక్ ! : క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు రావటం లేదు ఎందుకంటే

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

నోకియా నుండి మరో స్మార్ట్ ఫోన్.....!

Posted 8 days ago | Category : technology

నోకియా నుండి మరో స్మార్ట్ ఫోన్.....!