//single page style gallary page

తెలంగాణా లో 'అక్కడ' సభ పెడితే నేషనల్ లో అధికారం కాంగ్రెస్ దే .. కొత్త సెంటిమెంట్ కథ!

Posted a year ago | Category : politics

అధికారం లోకి రావాలి అంటే నాయకుల పనితీరు అనేది ఎప్పటి నుంచో అందరికీ ఉన్న పారామీటర్ కానీ ఈ మధ్య కాలం లో రకరకాల నమ్మకాలని పట్టుకుని వేలాడుతూ ఉన్నాయి రాజకీయ పార్టీలు. కొన్ని సెంటిమెంట్ ప్లేసెస్ లో సభ పెడితే చాలు అధికారం లోకి వస్తాం అని కొందరు అనుకుంటూ ఉంటె మరికొందరేమో ఫాలానా చోట నుంచి పాదయాత్ర మొదలు పెడితే ఎన్నికల్లో గెలుస్తాము అనే విశ్వాసాలు ఎక్కువగా చేసుకుంటూ ఉన్నారు.

తెలంగాణా విషయం లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సెంటిమెంట్ నే చూపిస్తోంది. నిజానికి, కాంగ్రెస్ హయాంలో తెలంగాణ వచ్చినా.. ఇచ్చిన క్రెడిట్ ని పార్టీ దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు కొత్తగా ఫాలో అవుతున్న నమ్మకం ఏంటంటే.తెలంగాణతోపాటు దేశంలో అధికారం లోకి రావాలంటే రాష్ట్రంలోని ఓ రెండుచోట్ల సభలు నిర్వహించాలనే నమ్మకాన్ని రాష్ట్ర నేతలు రాహుల్ గాంధీకి చెప్పినట్టు తెలుస్తోంది.

దాని ప్రకారమే త్వరలోనే రాహుల్ రాష్ట్రానికి రాబోతున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టు పార్టీ తెలిపింది. మూడు నెలల క్రితం సంగారెడ్డి లో రాహుల్ ఒక సభ నిర్వహించారు. ఈ నెల వరంగల్ లో సభ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహబూబాబాద్ లో జరగాల్సిన సభని వరంగల్ కి మార్చేసారు.

సీనియర్ ల సలహా మేరకే ఇలా చేసారు. ఇంతకీ ఇక్కడ సెంటిమెంట్ ఏంటంటే 2003లో సోనియా గాంధీ ఇక్కడే సభ నిర్వహించారు. ఆ తరువాత, కాంగ్రెస్ పార్టీ పదేళ్లపాటు దేశంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో కొనసాగింది. అందుకే, వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ను సెంటిమెంట్ గా రాహుల్ కి చూపిస్తున్నారు!


దమ్ముంటే నాపై పోటీ కి దిగు .......పవన్ కి సవాల్ విసిరిన చింతమనేని .....

Posted 6 hours ago | Category : politics

 దమ్ముంటే నాపై పోటీ కి దిగు .......పవన్ కి సవాల్ విసిరిన చింతమనేని .....

జగన్ ని ఇంట్లో పడుకోమన్న సుప్రీం కోర్టు

Posted 8 hours ago | Category : politics

జగన్ ని ఇంట్లో పడుకోమన్న సుప్రీం కోర్టు

మావోయిస్టుల నెక్ట్స్ టార్గెట్.. ఆ ఎమ్మెల్యేనే..!

Posted 11 hours ago | Category : politics

మావోయిస్టుల నెక్ట్స్ టార్గెట్.. ఆ ఎమ్మెల్యేనే..!

బాబుకు షాక్ ఇచ్చిన హోంమంత్రి చినరాజప్ప ....!

Posted a day ago | Category : politics

 బాబుకు షాక్ ఇచ్చిన  హోంమంత్రి చినరాజప్ప ....!

లక్షలాది రైతు బిడ్డలకి అన్నం పెట్టిన అన్నపూర్ణకి 20 ఏళ్ళు.....

Posted a day ago | Category : politics

లక్షలాది రైతు బిడ్డలకి అన్నం పెట్టిన అన్నపూర్ణకి 20 ఏళ్ళు.....

పవన్ కళ్యాణ్ కి స్క్రిప్ట్ అందించే నాదుడుకరువయ్యాడా...

Posted a day ago | Category : politics

 పవన్ కళ్యాణ్ కి స్క్రిప్ట్ అందించే నాదుడుకరువయ్యాడా...

తిప్పరా మీసం.... చంద్రబాబు ని చూసి తెలుగోడా

Posted a day ago | Category : politics national

తిప్పరా మీసం.... చంద్రబాబు ని చూసి తెలుగోడా

ఐక్యరాజ్య సమితిలో బాబు మాట్లాడుతున్న రెండు అంశాలు ఇవే...

Posted a day ago | Category : politics state

 ఐక్యరాజ్య సమితిలో బాబు మాట్లాడుతున్న రెండు అంశాలు ఇవే...

ట్రంప్ చూపు కూడా మన బాబు వైపే....!

Posted a day ago | Category : politics state

 ట్రంప్ చూపు కూడా మన బాబు వైపే....!

మోడీ, అంబానీ వాటాల వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు..!

Posted a day ago | Category : politics national

మోడీ, అంబానీ వాటాల వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు..!

మిర్యాలగూడ లో మారుతీరావు కోసం 2k రన్ .......షాక్ తిన్న అమృత ....!

Posted a day ago | Category : national politics state

 మిర్యాలగూడ లో మారుతీరావు కోసం 2k రన్ .......షాక్ తిన్న  అమృత ....!