ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

2019లో కూడా టీడీపీ తోనే బీజేపీ ప్రయాణం పిక్స్

Posted 3 months ago politics

రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ మరియు బీజేపీ మల్లి కలిసి ప్రయాణం చేయనున్నాయి. తెలుగుదేశంతోనే కలిసిపోయేందుకు భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపుతో కమలం పార్టీలో ఆలోచన మొదలైందంటున్నారు. అలానే కాకినాడలో టీడీపీ అండతోనే మూడు సీట్లు బీజేపీ గెలిచిన సంగతి తెలిసిందే. అందుకే 2019 ఎన్నికల్లోను టీడీపీతోనే దోస్తీ కట్టేందుకు వారు సిద్దమవుతున్నట్లు సమాచారం వస్తోంది. మధ్యలో జగన్ పార్టీతో వెళితే ఎలా ఉంటుందనే విషయంపై సమాలోచనలు చేసినా వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది.

తెలంగాణలోను టీడీపీతోనే బీజేపీ జట్టుకట్టనుంది. కలిసి పోరాడితే కేసీఆర్ ని ఓడించవచ్చని విడి విడిగా పోటీ చేస్తే అతన్ని ఓడించడం అంత తేలిక కాదని భావిస్తున్నారట. అందుకే కలిసి పోటీ చేసేందుకే సిద్దమవుతున్నట్లు సమాచారం వస్తోంది. అంతేకాదు మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోను అమిత్ షా పర్యటించనున్నారంట. ఇందుకు సంబంధించిన షెడ్యూల్స్ ను కూడా త్వరలో విడుదల చేయనున్నారు. అదే జరిగితే వారి కలయిక ఫై మరింత క్లారిటీ వస్తుందని పలువురు నాయుకులు చెబుతున్నారు.

Related Articles

Most Read