//single page style gallary page

ఈటెల తీరు మార్చుకోకుంటే రోడ్లపై తిరగనివ్వం: మందకృష్ణ

Posted a year ago | Category : politics

ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి మృతికి సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత నుంచి తప్పించుకొనేందే 25లక్షల నష్టపరిహాం ప్రకటించారన్నారు. భారతి మృతిపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో వాయిదా తీర్మాణాన్ని తిరస్కరించకుండా ఉండిఉంటే భారతి మృతి చెందేది కాదన్నారు. ఇద్దరు మహిళ పోలీసులు బలంగా నెట్టడంవల్లే భారతి చనిపోయిందని, ఘటనకు సంబంధించి సీసీటీపీ ఫుటేజీ విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం పోలీసుల చర్యను కప్పిపుచ్చుతుందని పేర్కొన్నారు. మంత్రి ఈటెల రాజేందర్ మాదిగలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, వెంటనే ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలన్నారు.

భారతి ఫిట్స్‌తో చనిపోయిందని ఈటెల అంటున్నారు... ఆ విషయం నిరూపించకుంటే ఈటెలను రోడ్లపై తిరుగనివ్వమని హెచ్చరించారు. కాగా ఈనెల 9 నుంచి 19వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని, 20వ తేదీన భారతి సంస్మరణ సభ నిర్వహిస్తామని తెలిపారు. టీఆర్ఎస్ తప్ప అన్ని రాజకీయ పార్టీల మహిళ నేతలు, జాతీయస్థాయి రాజకీయ పార్టీల మహిళ నేతలు, ప్రజాసంఘాల మహిళ నేతలను ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానిస్తామని అన్నారు.


సీఎం చంద్ర‌బాబుపై వైర‌ల్ న్యూస్‌..!

Posted 6 hours ago | Category : politics state

సీఎం చంద్ర‌బాబుపై వైర‌ల్ న్యూస్‌..!

జగన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు..

Posted 7 hours ago | Category : politics

జగన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు..

చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు..

Posted 8 hours ago | Category : politics

చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు..

ఫోర్‌స్టేట్స్ .....ఎన్నికలపై ఆ నాలుగు రాష్ట్రాలేం చెబుతున్నాయి ...!

Posted 9 hours ago | Category : politics

ఫోర్‌స్టేట్స్ .....ఎన్నికలపై  ఆ నాలుగు రాష్ట్రాలేం చెబుతున్నాయి ...!

నాయిని వ‌ర్గీయుల‌పై చేయి చేసుకున్న వీహెచ్‌..!

Posted 11 hours ago | Category : politics

నాయిని వ‌ర్గీయుల‌పై చేయి చేసుకున్న వీహెచ్‌..!

తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలన్న మోహన్ బాబు ... రీజన్ అదే

Posted 12 hours ago | Category : politics

తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలన్న మోహన్ బాబు ... రీజన్ అదే

చిరంజీవి తీసుకున్న సంచలన నిర్ణయానికి రీజన్ అదే

Posted 12 hours ago | Category : politics

చిరంజీవి తీసుకున్న సంచలన నిర్ణయానికి రీజన్ అదే

మేము కోరిన‌న్న సీట్లు ఇవ్వాల్సిందే..!

Posted 12 hours ago | Category : politics

మేము కోరిన‌న్న సీట్లు ఇవ్వాల్సిందే..!

హైటెన్ష‌న్ మ‌ధ్య మొద‌లైన పోలింగ్‌..!

Posted 13 hours ago | Category : politics

హైటెన్ష‌న్ మ‌ధ్య మొద‌లైన పోలింగ్‌..!

ఎమ్మెల్యే అభ్య‌ర్థులకు హెచ్చ‌రిక‌.. ఈ తేదీల్లో అస్స‌లు నామినేష‌న్ వేయ‌కండి..!

Posted 13 hours ago | Category : politics

ఎమ్మెల్యే అభ్య‌ర్థులకు హెచ్చ‌రిక‌.. ఈ తేదీల్లో అస్స‌లు నామినేష‌న్ వేయ‌కండి..!

కేసీఆర్ సంచలనం ... దేశ రాజకీయాల్లో కీ రోల్ నాదే

Posted 14 hours ago | Category : politics

కేసీఆర్ సంచలనం ... దేశ రాజకీయాల్లో కీ రోల్ నాదే