దేవత తో విమానం ఎక్కినా చైనీస్.

Posted 7 months ago | Category : world

దేవత ఏంటి? విమానం ఎక్కటం ఏమిటి? అని అనుకుంటున్నారా...అవునండి నిజంగానే ఒక దేవత విమానం ఎక్కేసింది. బిజినెస్ క్లాస్ లో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందితో.. వందమంది భక్తులతో విమానం ఎక్కిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ దేవత ఎవరు? ఆమె విమానం ఎందుకు ఎక్కింది? దేవతకు జర్నీ చేసే అవకాశం కల్పించిన విమానయాన సంస్థ ఏది? అని తెలుసుకోవాలని ఉందా.

అయితే చూద్దాం రండి.... చైనా ప్రజలు మజు అనే సముద్ర దేవతను కొలుస్తుంటారు.ఈ అమ్మవారి విగ్రహాన్ని మలేషియా.. సింగపూర్ పర్యటనలకు తీసుకెళ్లారు భక్తులు. చైనాలోని పుజియాన్ ప్రావిన్స్ కు చెందిన భక్తులు ఈ ఆరు అడుగుల అమ్మవారి విగ్రహాన్ని మలేషియాకు తీసుకెళ్లేందుకు వీలుగా జియామెన్ ఎయిర్ లైన్స్ ను సంప్రదించారు. దీనికి సదరు విమాన సంస్థ ఓకే చేసింది. దీంతో అమ్మ వారి విగ్రహాన్ని ఆమెతో పాటు ఇతర విగ్రహాలతో పాటు భక్తులు సైతం మలేషియా పర్యటనకు వెళ్లారు. దేవత విగ్రహంతో పాటు 130 మంది భక్తుల బృందం కూడా విమానంలో ప్రయాణించింది.

దిలా ఉండగా విమానం దిగిన భక్తబృందం తమ దేవతను మోసుకెళ్లిన వైనాన్ని చూసిన కౌలాలంపూర్ విమాన సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారట. ఆ తర్వాత విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించి, దేవత విగ్రహం కారణంగా ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చి, బయటకు తీసుకెళ్లేందుకు అనుమతించారట. మొత్తానికి దేవత ఫ్లైట్ జర్నీ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వెలుగు వెలుగుతున్నాయి అనుకోండి.


టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 2 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 3 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 3 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 3 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 4 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 5 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 5 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 9 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 10 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

Posted 10 days ago | Category : world

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

Posted 10 days ago | Category : world

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!