//single page style gallary page

నేను వైసీపీని వదిలేది లేదు...బుట్టా రేణుక

Posted a year ago | Category : politics

తాను టీడీపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలపై వైసీపీ ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. ఈ వార్తలు అవాస్తవమని ఆమె స్పష్టం చేశారు. వైసీపీలోనే తాను కొనసాగుతానని, టీడీపీలో చేరనని తేల్చి చెప్పారు. వైసీపీ అధినేత జగన్‌తో తనకు ఎటువంటి విభేదాలు లేవని, పార్టీ కార్యక్రమాల్లో తాను చురుగ్గా పాల్గొంటున్నానని వెల్లడించారు. తాను టీడీపీలో చేరుతున్నట్టు ఓ పథకం ప్రకారం కొంతమంది ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి మరింత మంది జంప్ చేయనున్నారనే వార్తలు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన విషయం తెల్సిందే. వీరిలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ఉన్నట్టు ప్రచారం జరిగింది. వీరితో పాటు మరో ముగ్గురు సీనియ్ నేతలు కూడా ఉన్నట్టు ఆ వార్తల్లో పేర్కొన్నారు. ఈ వార్తలలో నిజం లేదని తేలింది.


జగన్ కి బిగ్ షాక్ ..... సుహాసిని తరుపున ప్రచారానికి సిద్దమౌతున్న కొడాలి నాని ....!

Posted an hour ago | Category : politics

 జగన్ కి బిగ్ షాక్ ..... సుహాసిని తరుపున ప్రచారానికి సిద్దమౌతున్న  కొడాలి నాని ....!

షాకింగ్ ...చంద్రబాబు లగడపాటి కోసమే ఆ సంచలన నిర్ణయం తీసుకున్నారా

Posted 3 hours ago | Category : politics state

షాకింగ్ ...చంద్రబాబు లగడపాటి కోసమే ఆ సంచలన నిర్ణయం తీసుకున్నారా

గూగుల్ లో సంచలనం గా మారిన సెర్చ్ సెన్సేషన్ గా ఎన్టీఆర్ మనవరాలు సుహాసిని

Posted 3 hours ago | Category : politics

గూగుల్ లో సంచలనం గా మారిన సెర్చ్ సెన్సేషన్ గా ఎన్టీఆర్ మనవరాలు సుహాసిని

కాంగ్రెస్ పార్టీ ఫ్రెండ్లీ పోటీ షాక్ .. అయోమయంలో మిత్రపక్ష పార్టీలు

Posted 4 hours ago | Category : politics state

కాంగ్రెస్ పార్టీ  ఫ్రెండ్లీ పోటీ షాక్ ..  అయోమయంలో మిత్రపక్ష పార్టీలు

నేను టీడీపీలో చేరకపోవడానికి అసలు కారణం ఇదే ....!

Posted 4 hours ago | Category : politics

 నేను టీడీపీలో చేరకపోవడానికి అసలు  కారణం ఇదే ....!

మహాకూటమి లో ఆ నేత కు షాక్... తిరుగుబాటు ఫలితమేనా

Posted 7 hours ago | Category : politics

మహాకూటమి లో ఆ నేత కు షాక్... తిరుగుబాటు ఫలితమేనా

వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బరిలోకి దిగనున్న అన‌సూయ‌..!

Posted 7 hours ago | Category : politics

వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బరిలోకి దిగనున్న  అన‌సూయ‌..!

నాయినిని గట్టి దెబ్బ కొట్టిన కేసీఆర్ .. ముషీరాబాద్, కోదాడ టికెట్లు ఫైనల్

Posted 7 hours ago | Category : state politics

నాయినిని గట్టి దెబ్బ కొట్టిన కేసీఆర్  .. ముషీరాబాద్, కోదాడ టికెట్లు ఫైనల్

వైసీపీలో టెన్షన్ .... ఆ సీనియర్ కు చెక్ పెట్టిన జగన్

Posted 7 hours ago | Category : politics

వైసీపీలో టెన్షన్ .... ఆ సీనియర్ కు చెక్ పెట్టిన జగన్

టీడీపీకి సనత్ నగర్ సీటు అందుకేనా .. తలసానిపై రివెంజ్ తీర్చుకుంటారా

Posted 8 hours ago | Category : politics

టీడీపీకి సనత్ నగర్ సీటు అందుకేనా .. తలసానిపై రివెంజ్ తీర్చుకుంటారా

అలరించిన అమరావతి జలసంబరం ఎఫ్1హెచ్2ఓ రేస్ బాబును ప్రశంసించిన విపక్షాలు ప్రజలు

Posted 8 hours ago | Category : politics

అలరించిన అమరావతి జలసంబరం ఎఫ్1హెచ్2ఓ రేస్  బాబును ప్రశంసించిన విపక్షాలు ప్రజలు