ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఐ-ఫోన్ ఛార్జింగ్ ఇక ఇంటర్నెట్ నుంచి చేసుకోవచ్చంట

Posted 7 months ago world

శాంసంగ్, ఐ-ఫోన్ తాము ఆవిష్కరించిన కొత్త మోడల్ ఫోన్ లో ప్రతిసారి ఎంతో కొంత కొత్తదనం చూపిస్తూ కస్టమర్లను ఆకర్షించి ఎక్కువ ఫోన్లు అమ్మేదిశగా ప్రయత్నించడం అందరకు తెలిసిన విషయమే!.

గత ఏడేళ్లతో పోలిస్తే ఐ-ఫోన్ తాను ఇటీవల విడుదల చేసిన ఫోన్లో అంత విషమైన జోడించలేక పోవడంతో ఆ ఫోన్లు అమ్మకం కూడా గణనీయంగా తగ్గినట్లు మార్కెట్ వర్గాల అంచనా.

యాపిల్ సంస్థ 2017 లో విడుదల చేయబోతున్న సరికొత్త ఫోన్లో మాత్రం కొత్త ఫీచర్స్ జోడిస్తుందట. ముఖ్యంగా ఫోన్ ఛార్జ్ చేయటం, ప్లగ్ వైర్ లేకుండానే వై-ఫై ద్వారా ఫోన్ ఛార్జి చేసుకోవచ్చు. నిజమోకాదో వేచిచూడాల్సిందే.

Most Read