//single page style gallary page

హైదరాబాద్ నుంచి కొలంబోకు విమానం ప్రారంభం

Posted 9 months ago | Category : world

హైదరాబాద్ నుంచి కొలంబోకు నాన్-స్టాప్ విమాన సర్వీసును బుధవారం నుండి ప్రారంభిస్తున్నట్లు శ్రీలంక ఎయిర్ లైన్స్ ప్రకటించింది. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్‌ఏఐఎల్) నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి వారానికి నాలుగు రోజులు అంటే ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో ఈ సర్వీసును నడుపనున్నదని జీహెచ్‌ఐఏఎల్ సీఈవో ఎస్‌జీకే కిశోర్ తెలిపారు. 

ఇందుకోసం సంస్థ ఏ320 విమానాన్ని వినియోగించనున్నది. ఈ నూతన సర్వీసును ప్రారంభించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయని ఆయన తెలిపారు. టూరిస్ట్ కేంద్రంగా కొనసాగుతున్న శ్రీలంకను సందర్శించే ప్రయాణికుల సంఖ్య ప్రతియేటా పెరుగుతున్నారని, ముఖ్యంగా 1,600 కిలోమీటర్ల మేర ఉన్న తీరప్రాతం భారతీయులను ఆకట్టుకుంటుందని తెలిపారు. 

గడిచిన ఆర్థిక సంవత్సరంలో 1.52 కోట్ల మంది ఈ విమానాశ్రయం గుండా ప్రయాణించారు. అంతక్రితం ఏడాది ప్రయాణించిన వారితో పోలిస్తే 22 శాతం పెరిగారు. హైదరాబాద్ నుంచి కొలంబోకు నాన్-స్టాప్ విమాన సర్వీసు ప్రారంభించనున్నట్లు శ్రీలంక ఎయిర్ లైన్స్ ప్రకటించడంపై రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు ట్విట్టర్  ద్వారా హర్షం వ్యక్తంచేశారు.  హైదరాబాద్ నుంచి విమానాన్ని ప్రారంభించాలని కొలంబో పర్యటన సమయంలో మంత్రి కేటీఆర్ శ్రీలంక ఎయిర్ లైన్స్ సీఈవోను కోరిన విషయం తెలిసిందే.


విజ‌య మాల్యా భార్య.. న్యూడ్ ఫొటోలు లీక్..!

Posted 5 days ago | Category : world sports

విజ‌య మాల్యా భార్య.. న్యూడ్ ఫొటోలు లీక్..!

ఉగ్రవాదం లో మొదటి ప్లేస్ లో పాకిస్తాన్.....!

Posted 16 days ago | Category : world

ఉగ్రవాదం లో మొదటి ప్లేస్ లో పాకిస్తాన్.....!

వారి కలయిక బెడ్‌పై ముగిసింది. శమి భార్య సంచలన ఆరోపణలు

Posted a month ago | Category : sports world

వారి కలయిక బెడ్‌పై ముగిసింది. శమి భార్య సంచలన ఆరోపణలు

వైరల్ అవుతున్న ఫోటోలో వున్నది ఎవరు....!

Posted a month ago | Category : world

వైరల్ అవుతున్న ఫోటోలో వున్నది ఎవరు....!

రష్యాని వణికిస్తున్న బ్యాగ్...!

Posted a month ago | Category : world

రష్యాని వణికిస్తున్న బ్యాగ్...!

శ్రీ దేవి మరణానికి అసలు కారణం ఇప్పటికి బయట పడింది !

Posted a month ago | Category : world

శ్రీ దేవి మరణానికి అసలు కారణం ఇప్పటికి బయట పడింది !

ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన 99 ఏళ్ళజార్జ్ ..!

Posted 2 months ago | Category : world

ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన 99 ఏళ్ళజార్జ్ ..!

దుబాయ్ వెళ్లేముందు ఏమి జరిగిందంటే ?

Posted 2 months ago | Category : world

దుబాయ్ వెళ్లేముందు ఏమి జరిగిందంటే ?

శ్రీ దేవి చీకటి కోణాన్ని బయట పెట్టిన వర్మ : వింటే కన్నీరు ఆగదు

Posted 2 months ago | Category : world

శ్రీ దేవి చీకటి కోణాన్ని బయట పెట్టిన వర్మ : వింటే కన్నీరు ఆగదు

700 ... మంది పౌరుల ప్రాణాలను తీసిన ప్రభుత్వం

Posted 2 months ago | Category : world

700 ...  మంది  పౌరుల  ప్రాణాలను తీసిన ప్రభుత్వం

శ్రీ దేవి మృత దేహాన్ని అప్పగించాలేము : షాక్ ఇచ్చిన దుబాయ్ పోలీసులు

Posted 2 months ago | Category : world

శ్రీ దేవి మృత దేహాన్ని అప్పగించాలేము : షాక్ ఇచ్చిన దుబాయ్ పోలీసులు