//single page style gallary page

ఇదీ హైదరాబాదే !

Posted a year ago | Category : world

హైదరాబాద్ లో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కోసం వచ్చిన ఓ విదేశీ పాత్రికేయుడు పెట్టిన హైదరాబాద్ వ్యూ ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.

బోస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న 'స్విర్ లింగ్ మీడియా' తరఫున హాజరైన పాట్రిక్ రిచర్డ్ సన్ తన హోటల్ గది నుంచి బయట కనిపిస్తున్న దృశ్యాన్ని బంధించి పోస్టు చేశారు. హైదరాబాద్ కు వచ్చేశామని, ఇక నిద్రించే సమయం ఆసన్నమైందని క్యాప్షన్ పెట్టాడు.

ఏదో విదేశాల్లో బహుళ అంతస్తుల భవనాలు, విశాలమైన రోడ్లు కలిగున్న నగరంలా ఉందే తప్ప, ఇదే మన హైదరాబాద్ అంటే నమ్మేలా లేదు. సాయం సంధ్యవేళ హోటల్ గది నుంచి కనిపిస్తున్న దృశ్యమిది. మీరూ చూడండి!


అమెరికాలో ముగ్గురు తెలుగు వారు మృతి..

Posted 22 days ago | Category : world

అమెరికాలో  ముగ్గురు తెలుగు వారు మృతి..

పొడవైన జుట్టు తో గిన్నిస్ రికార్డ్ సాధించిన భారత యువతి

Posted 23 days ago | Category : world

పొడవైన జుట్టు తో గిన్నిస్ రికార్డ్ సాధించిన భారత యువతి

న్యూ ఇయర్ లో పవర్ ఫుల్ రీచార్జ్ ... అదేంటో తెలుసా

Posted 23 days ago | Category : state world

 న్యూ ఇయర్ లో పవర్ ఫుల్ రీచార్జ్ ... అదేంటో తెలుసా

షాకింగ్ .. అక్కడ టాయిలెట్ కి పోతే 100 రూపాయలు

Posted a month ago | Category : state world

షాకింగ్ .. అక్కడ టాయిలెట్ కి పోతే 100 రూపాయలు

చేగువేరా ని యువత ఎందుకు అంతలా ఫాలో అవుతారో తెలుసా .....!

Posted 2 months ago | Category : world national

చేగువేరా ని యువత ఎందుకు అంతలా ఫాలో అవుతారో తెలుసా .....!

బిడ్డ స్పర్శతో బ్రతికిన తల్లి

Posted 3 months ago | Category : world

 బిడ్డ స్పర్శతో బ్రతికిన తల్లి

యూట్యూబ్ డౌన్... ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన యూట్యుబ్ ....

Posted 3 months ago | Category : world national technology

యూట్యూబ్ డౌన్... ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన యూట్యుబ్ ....

ముంబైలో మోడల్ దారుణ హత్య...ఎలా చంపాడో తెలిస్తే ....!

Posted 3 months ago | Category : world

ముంబైలో మోడల్ దారుణ హత్య...ఎలా చంపాడో తెలిస్తే ....!

‘తిత్లీ’ బాధితులకు విరాళం ప్రకటించిన ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్

Posted 3 months ago | Category : world

‘తిత్లీ’ బాధితులకు విరాళం ప్రకటించిన  ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్

క్యాబ్ రైడ్ క్యాన్సల్ చేస్తే జరిమానా గా 25 వేలు ....!

Posted 4 months ago | Category : national world

క్యాబ్ రైడ్ క్యాన్సల్ చేస్తే  జరిమానా గా 25 వేలు ....!

మ‌రోసారి ఫేస్‌బుక్ హ్యాక్‌..!

Posted 4 months ago | Category : technology world

మ‌రోసారి ఫేస్‌బుక్ హ్యాక్‌..!