హైదరాబాద్ మెట్రో రైలులో అరాచకం.....పట్టుబడిన 65 ఏళ్ల వృద్ధుడు !

Posted a month ago | Category : state

మెట్రో రైలులో అరాచకులు జరగటం మనం వింటూనే ఉంటాం. ఇప్పుడు ఈ అరాచకాలు ప్రధాన మంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హైదరాబాద్ మెట్రో రైలులో కూడా అరాచకాలు మొదలయ్యాయి.మెట్రో రైల్ ప్రారంభం అయ్యి నెల రోజులు కాకముందే ఒక ముసల కామాంధుడు తన ప్రభుద్దుని చూపించాడు.

ఈ నేపథ్యంలోనే మెట్రో రైలులో అమ్మాయిల ఫొటోలు తీస్తున్న 65 ఏళ్ల వృద్ధుడిని షీ టీమ్ పోలీసులు ప‌ట్టుకున్నారు. ఉప్ప‌ల్-నాగోలు మ‌ధ్య‌లో షీ టీమ్ నిర్వ‌హించిన డీకాయ్ ఆప‌రేష‌న్‌లో పెద్ద అంబ‌ర్‌పేట్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌కి చెందిన ఎన్‌. న‌ర‌సింహ దొరికాడు. విద్యాశాఖలో పనిచేసి ప‌దవీ విర‌మ‌ణ చేసిన న‌ర‌సింహ‌ను రాచ‌కొండ పోలీసులు అరెస్టు చేశారు.

త‌న సీటులో కూర్చుని ఎదురుగా కూర్చున్న అమ్మాయిల ఫొటోలు తీస్తున్న న‌ర‌సింహ‌ను షీ టీమ్ ప్ర‌శ్నించగా తాను మెట్రో రైలు ప్ర‌యాణాన్ని తీస్తున్న‌ట్లు బుకాయించాడు. కానీ త‌ర్వాత అత‌ని ఫోన్లో చూస్తే అన్నీ అమ్మాయిల ఫొటోలే ఉండ‌టంతో సెక్ష‌న్ 354 కింద అరెస్టు చేసి, రిమాండ్‌కి త‌ర‌లించారు.

థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

Posted an hour ago | Category : state

థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!

Posted an hour ago | Category : state

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!

చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు : తెరాస ఎమ్యెల్యే

Posted 2 hours ago | Category : state

చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు : తెరాస ఎమ్యెల్యే

ఏఎస్పీ - ఎస్సై అక్రమ సంబంధం కేసులో షాకింగ్ ట్విస్ట్ !

Posted 3 hours ago | Category : state

ఏఎస్పీ - ఎస్సై అక్రమ సంబంధం కేసులో షాకింగ్ ట్విస్ట్ !

‘బ్రహ్మణి’కి చెందిన కోట్ల రూపాయల విలువ చేసే యంత్రాలు సీజ్

Posted 3 hours ago | Category : state

‘బ్రహ్మణి’కి చెందిన కోట్ల రూపాయల విలువ చేసే యంత్రాలు సీజ్

మహిళ ఏఎస్పీతో సీఐ రాసలీలలు, చెప్పుతో కొట్టిన కుటుంబ సభ్యులు

Posted 9 hours ago | Category : state

మహిళ ఏఎస్పీతో సీఐ రాసలీలలు, చెప్పుతో కొట్టిన కుటుంబ సభ్యులు

పోలీసులకు సారీ చెప్పిన అర్జున్‌ రెడ్డి..!

Posted 11 hours ago | Category : state

పోలీసులకు సారీ చెప్పిన అర్జున్‌ రెడ్డి..!

యంగెస్ట్ సెన్షేషన్ ఆమ్రపాలి కి పెళ్లి, పెళ్లి కొడుకు ఎవరు అంటే ?

Posted a day ago | Category : state

యంగెస్ట్ సెన్షేషన్ ఆమ్రపాలి కి పెళ్లి, పెళ్లి కొడుకు ఎవరు అంటే ?

టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

Posted a day ago | Category : state

టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

జగన్‌కు తప్పిన పెను ప్రమాదం

Posted a day ago | Category : state

జగన్‌కు తప్పిన పెను ప్రమాదం

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర @900 కి.మీ..!

Posted a day ago | Category : state

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర @900 కి.మీ..!