చైనాలో అత్యంత వేగంగా నడిచే బుల్లెట్ రైలు

Posted 5 months ago | Category : world


ప్రపంచంలోనే అత్యంత వేగంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలును చైనా వచ్చేనెల 21న ప్రారంభించనున్నది. దేశ రాజధాని బీజింగ్ నుంచి వాణిజ్యకేంద్రమైన షాంఘై మధ్య నడిచే ఈ రైలు 1,250 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 4.5 గంటల్లోనే చేరుకోగలదు. ప్రస్తుతం ఈ రెండునగరాల మధ్య (జమ్ము-భోపాల్ దూరంతో సమానం) ప్రయాణించడానికి ఆరు గంటల సమయం పడుతున్నది.

ఈ కొత్త తరం బుల్లెట్ రైలు వల్ల గంటన్నర సమయం ఆదా కానున్నది. ప్రపంచంలో అతివేగంగా నడిచే వాణిజ్య బుల్లెట్ రైలుగా ఇది ఖ్యాతిగడిస్తుందని చైనా రైల్వే కార్పొరేషన్ తెలిపింది. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడిచే తొలి బుల్లెట్ రైలును 2008లోనే బీజింగ్-తియాన్‌జిన్ నగరాల మధ్య చైనా నడిపింది. తర్వాతకాలంలో దేశవ్యాప్తంగా ఇలాంటి మరోమూడు రైళ్లను కూడా తీసుకొచ్చింది.

అయితే, 2011 జూలైలో భారీ రైలు ప్రమాదం జరుగడంతో బుల్లెట్ రైళ్లవేగాన్ని గంటకు 300 నుంచి 250కి తగ్గించింది. అప్పట్లో రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చి ఢీకొనడంతో 40 మంది చనిపోగా, 190 మందికి గాయాలయ్యాయి.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!