ఆర్కే న‌గ‌ర్ వాసులకు విశాల్ బహిరంగ లేఖ.

Posted a month ago | Category : politics

ఆర్కే న‌గ‌ర్ ఉపఎన్నిక‌కు తాను వేసిన నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గురి కావ‌డం అనైతిక‌మ‌ని న‌టుడు విశాల్ అన్నారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే ఉద్దేశంతో త‌న‌కు తానుగా నామినేష‌న్ వేశాన‌ని, ఎవ‌రూ త‌న‌ను ఒత్తిడి చేయ‌లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ఆర్కేన‌గ‌ర్ వాస్తవ్యుల‌కు, నామినేష‌న్ వేయ‌డంలో త‌న‌కు స‌హాయం చేసిన వారందరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ విశాల్ బహిరంగ లేఖ రాశారు. 'ప్ర‌జ‌ల‌కు మ‌న‌స్ఫూర్తిగా సేవ చేయాల‌నే ఉద్దేశంతోనే నేను నామినేష‌న్ వేశాను. నాపై ఎవ‌రి ఒత్తిడి లేదు. నేను వేసిన నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వ‌డం నిజంగా అనైతికం.

దీన్ని బ‌ట్టి ప్ర‌జాస్వామ్యం ప‌రిస్థితి ఏంటో త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు అర్థం చేసుకోవచ్చు' అన్నారు. ఇప్పుడు త‌న నామినేష‌న్ విష‌యం కంటే దృష్టి సారించాల్సిన విష‌యాల‌ను చాలా ఉన్నాయ‌ని, ముఖ్యంగా త‌ప్పిపోయిన క‌న్యాకుమారి జాలరుల‌ను వెతికి ప‌ట్టుకోవ‌డంలో అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని విశాల్ కోరారు. అలాగే కొత్త ఉత్తేజంతో మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని పేర్కొన్నారు.


పవన్‌ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted 2 hours ago | Category : politics

పవన్‌ పై  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

Posted 3 hours ago | Category : politics

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

Posted 6 hours ago | Category : politics

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

భారీ కాన్వాయ్ తో కొండగట్టుకు పవన్

Posted 9 hours ago | Category : politics

భారీ కాన్వాయ్ తో కొండగట్టుకు పవన్

పవన్ చలోరే చలోరే చల్...యాత్రా షెడ్యూల్

Posted 10 hours ago | Category : politics

పవన్ చలోరే చలోరే చల్...యాత్రా షెడ్యూల్

భర్తకు ఎదురెళ్లి, వీర తిలకం దిద్ది వీడ్కోలు పలికిన అన్నా లెజినోవా!

Posted 11 hours ago | Category : politics

భర్తకు ఎదురెళ్లి, వీర తిలకం దిద్ది వీడ్కోలు పలికిన అన్నా లెజినోవా!

టీడీపీని ఎవరూ ఓడించ లేరు

Posted a day ago | Category : politics

టీడీపీని ఎవరూ ఓడించ లేరు

పవన్ యాత్ర రేపటి నుండే ఇవిగో వివరాలు

Posted a day ago | Category : politics

పవన్ యాత్ర రేపటి నుండే ఇవిగో వివరాలు

టీఆర్ ఎస్ కి చెక్క భజన, గవర్నర్ నరసింహన్ మీద వీహెచ్ అనుచిత వ్యాఖ్యలు

Posted a day ago | Category : politics

టీఆర్ ఎస్ కి చెక్క భజన, గవర్నర్ నరసింహన్ మీద వీహెచ్ అనుచిత వ్యాఖ్యలు

కేసీఆర్ కి లోకేష్ కౌంటర్

Posted a day ago | Category : politics

కేసీఆర్ కి లోకేష్ కౌంటర్

కీలక ప్రకటన చేసిన పవన్ కల్యాణ్!

Posted a day ago | Category : politics

కీలక ప్రకటన చేసిన పవన్ కల్యాణ్!