టాలీవుడ్ లో మరో విషాదం : హీరో సూసైడ్ !

Posted a month ago | Category : movies

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది.

వర్థమాన కమెడియన్ విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. యూసఫ్‌గూడలోని అతని అపార్ట్‌మెంట్‌లో సూసైడ్‌కి పాల్పడినట్లు తెలుస్తోంది. బొమ్మరిల్లు, అమ్మాయిలు అబ్బాయిలు చిత్రాలతో పాటు పలు సినిమాల్లో విజయ్ నటించారు.

గత కొంత కాలంగా అతను డిప్రెషన్‌లో ఉన్నట్లు స్నేహితులు చెబుతున్నారు. గత కొంతకాలంగా సినిమాలు లేకపోవడం, కుటుంబ కలహాల కారణంగా తీవ్ర ఒత్తిడికి విజయ్ గురైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే విజయ్ సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. సినిమా అవకాశాల్లేకే అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విజయ్ మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.


ఆర్జీవికీ నాగార్జున చేసిన శపథం..!

Posted 13 minutes ago | Category : movies

ఆర్జీవికీ నాగార్జున చేసిన శపథం..!

'పద్మావత్'కి కొత్త చిక్కులు.. ఈసారి రావడం కష్టమే !

Posted 4 hours ago | Category : movies

'పద్మావత్'కి కొత్త చిక్కులు.. ఈసారి రావడం కష్టమే !

మహానటి యూనిట్ సభ్యులకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్..!

Posted 4 hours ago | Category : movies

మహానటి యూనిట్ సభ్యులకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్..!

'టచ్ చేసి చూడు' అంటున్న రవితేజ..!

Posted 5 hours ago | Category : movies

'టచ్ చేసి చూడు' అంటున్న రవితేజ..!

వైభవంగా భావన, నవీన్ పెళ్లి..!

Posted 7 hours ago | Category : movies

వైభవంగా భావన, నవీన్ పెళ్లి..!

చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మోహన్ బాబు !

Posted 7 hours ago | Category : movies

చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మోహన్ బాబు !

వైభవంగా భావన, నవీన్ పెళ్లి..!

Posted 8 hours ago | Category : movies

వైభవంగా భావన, నవీన్ పెళ్లి..!

బాబోయ్ నేను బ్రతికే ఉన్నా !

Posted 8 hours ago | Category : movies

బాబోయ్ నేను బ్రతికే ఉన్నా !

మెగా అభిమానులకు చిరు కానుక..!

Posted a day ago | Category : movies

మెగా అభిమానులకు చిరు కానుక..!

'నా పేరు సూర్య' ఏడు భాషల్లో..!

Posted a day ago | Category : movies

'నా పేరు సూర్య' ఏడు భాషల్లో..!

'మనసుకు నచ్చింది' సెన్సార్ రిపోర్ట్..!

Posted a day ago | Category : movies

'మనసుకు నచ్చింది' సెన్సార్ రిపోర్ట్..!