వెనిజులా సుప్రీంకోర్టుపై గ్రెనేడ్‌లతో దాడి

Posted 8 months ago | Category : world

వెనిజులా సుప్రీంకోర్టుపై గ్రెనేడ్‌లతో దాడి జరిగింది. ఓ పోలీసు అధికారే హెలికాప్టర్ నడుపుతూ గ్రెనేడ్లు విసిరారని తేల్చారు. ఈ దాడిని నిర్ధారించిన వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో దీనిని ఉగ్రవాద చర్యగానే భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వెనిజులా ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన వ్యక్తే హెలికాప్టర్ నడిపాడని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని వెల్లడించారు.అయితే, సుప్రీంకోర్టుపై విసిరిన రెండు గ్రెనేడ్లూ పేలలేదని, బాధ్యులను పట్టుకునేందుకు ప్రత్యేక భద్రతా దళాలు గాలింపు జరుపుతున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ ఘటన జరుగుతున్నప్పుడు తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది. లిబర్టీ, ఆర్టికల్-360 పేరున్న ఓ బ్యానర్ హెలికాప్టర్‌కు కట్టారు. మానవహక్కుల హననం, ప్రజాస్వామ్యానికి భంగం వాటిల్లినప్పుడు ఆర్టికల్360 కింద ప్రభుత్వంపై పౌరులు అవిధేయత ప్రకటించవచ్చని వెనిజులా రాజ్యాంగం స్పష్టంచేస్తున్నది.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 8 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 9 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!