//single page style gallary page

లుథియానాలో భారీ అగ్నిప్రమాదం

Posted a year ago | Category : world

పంజాబ్‌లోని లుథియానాలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షింగర్‌ థియేటర్‌ సమీపంలోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. అనంతరం మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో చుట్టపక్కల దట్టమైన పొగ అలుముకుంది.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 12 ఫైర్‌ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఖాళీ చేయించారు. కాగా ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది


చేగువేరా ని యువత ఎందుకు అంతలా ఫాలో అవుతారో తెలుసా .....!

Posted a month ago | Category : world national

చేగువేరా ని యువత ఎందుకు అంతలా ఫాలో అవుతారో తెలుసా .....!

బిడ్డ స్పర్శతో బ్రతికిన తల్లి

Posted 2 months ago | Category : world

 బిడ్డ స్పర్శతో బ్రతికిన తల్లి

యూట్యూబ్ డౌన్... ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన యూట్యుబ్ ....

Posted 2 months ago | Category : world national technology

యూట్యూబ్ డౌన్... ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన యూట్యుబ్ ....

ముంబైలో మోడల్ దారుణ హత్య...ఎలా చంపాడో తెలిస్తే ....!

Posted 2 months ago | Category : world

ముంబైలో మోడల్ దారుణ హత్య...ఎలా చంపాడో తెలిస్తే ....!

‘తిత్లీ’ బాధితులకు విరాళం ప్రకటించిన ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్

Posted 2 months ago | Category : world

‘తిత్లీ’ బాధితులకు విరాళం ప్రకటించిన  ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్

క్యాబ్ రైడ్ క్యాన్సల్ చేస్తే జరిమానా గా 25 వేలు ....!

Posted 2 months ago | Category : national world

క్యాబ్ రైడ్ క్యాన్సల్ చేస్తే  జరిమానా గా 25 వేలు ....!

మ‌రోసారి ఫేస్‌బుక్ హ్యాక్‌..!

Posted 2 months ago | Category : technology world

మ‌రోసారి ఫేస్‌బుక్ హ్యాక్‌..!

'భార‌త జ‌ట్టులో క్రికెట్ ప్లేయ‌ర్ల హెల్మెట్ల‌పై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

Posted 3 months ago | Category : world sports

'భార‌త జ‌ట్టులో క్రికెట్ ప్లేయ‌ర్ల హెల్మెట్ల‌పై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

Posted 3 months ago | Category : world

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

Posted 3 months ago | Category : world

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

Posted 3 months ago | Category : world politics

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...