//single page style gallary page

తెలంగాణాలో నెక్స్ట్ సీఎం హరీష్ రావు అంటా?

Posted a year ago | Category : state politics

"అసలు తెలంగాణాలో సీఎం అయ్యే క్వాలిటీస్ హరీష్ రావు లో ఉన్నాయంటూ, చాలా హార్డ్ వర్కర్, పార్టీని నడిపించింది ఆయనే, తెరాస కోసం చప్రాసీలా పని చేశాడు,కెసిఆర్ ఫ్యామిలీ ఆయనను సైడ్ చేసింది. కెటిఆర్, కవిత వచ్చాకా హరీష్ రావు కు ప్రాధాన్యం తగ్గింది. హరీష్ చాలా ఎఫిషియెంట్ కలిగిన వ్యక్తి, అందుకే నేను సిద్ధిపేట వెళ్ళినపుడు హరీష్ కు సీఎం యోగం ఉందన్నాను.అందుకే హరీష్, నువ్వు మీ మామకు వెన్నుపోటు పొడువు, నీ వెంట మేముంటాం. నీ సీఎం డ్రీమ్ పూర్తి చేసుకో", ఏంటి తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా! ఇవన్నీ నేను అంటున్న మాటలు కాదండి గాంధీభవన్ లో విలేకరులు భేటీలో కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత "సర్వే సత్యనారాయణ" అన్న మాటలు ఇవి. అంతేకాదండి తెరాస లో అంతర్గత పోరు నడుస్తోందని, పార్టీలో మొదటి నుంచి కీలక పాత్ర పోషించిన హరీష్ రావు ను వారసత్వ రాజకీయాల్లో డౌన్ అయ్యాడని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. మొదటి నుండి పార్టీలో ఉంటూ అండగా నిలిచిన హరీష్ రావు కన్నా, పార్టీలో కెటిఆర్ అప్పర్ అయ్యాడని విలేకరు ల భేటీలో వ్యాఖ్యానించారు. ఇంకా తెరాస లో ఎప్పటికి సీఎం అయ్యే అవకాశం హరీష్ రావు కు రాదన్నారు.


మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

Posted an hour ago | Category : state politics

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

రండి కేరళకి మనం వున్నాం.. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతా వివరాలు!

Posted 2 hours ago | Category : state

రండి కేరళకి మనం వున్నాం.. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతా వివరాలు!

కేరళ లో విషాదం.....సినీ ప్రముఖుల విరాళాలు...!

Posted 19 hours ago | Category : state

కేరళ లో విషాదం.....సినీ ప్రముఖుల విరాళాలు...!

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు ..!

Posted 20 hours ago | Category : politics state

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన  మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు  ..!

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం.....జగన్ హాట్ కామెంట్స్ ....!

Posted 21 hours ago | Category : politics

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం.....జగన్ హాట్ కామెంట్స్ ....!

కేరళ కోసం విజయ్ భారీ విరాళం....ఎంత ఇచ్చాడో తెలుసా ...!

Posted 21 hours ago | Category : state

కేరళ కోసం విజయ్  భారీ విరాళం....ఎంత ఇచ్చాడో తెలుసా ...!

కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి... రాహుల్ గాంధీ...!

Posted 21 hours ago | Category : politics national

కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి... రాహుల్  గాంధీ...!

రండి అందరం కలిసి కేరళ కి సహాయం గా నిలబడదాం ..!

Posted a day ago | Category : politics state movies

రండి అందరం కలిసి కేరళ కి సహాయం గా నిలబడదాం ..!

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..తెలుగు రాష్ట్రాల‌లో భారీ వ‌ర్షాలు

Posted a day ago | Category : state

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..తెలుగు రాష్ట్రాల‌లో భారీ వ‌ర్షాలు

విజయవాడ మాజీ ఎంపీ కన్నుమూత

Posted a day ago | Category : state politics

విజయవాడ మాజీ ఎంపీ కన్నుమూత

రాజకీయాలలోకి ప్రముఖ హీరో భార్య..

Posted a day ago | Category : national politics

రాజకీయాలలోకి ప్రముఖ హీరో భార్య..