//single page style gallary page

హరీష్ రావు పార్టీ మారుతారని ప్రచారం..!

Posted a year ago | Category : politics

టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత అంతగా పేరు తెచ్చుకుంది ఆయన మేనల్లుడు హరీష్ రావునే. కేటీఆర్ ఉన్నాహరీష్ రావుకు ఉన్నంత జనాదరణ లేదు. ఉద్యమం మొదలుపెట్టిన తొలి రోజు నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ వెన్నంటి ఉన్నాడు హరీష్ రావు. రాబోయే కాలంలో తన కుమారుడు కేటీఆర్ కు హరీష్ రావు అడ్డు వస్తాడనే ఆలోచన చేస్తున్నారట కేసీఆర్. అందుకే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల దగ్గర నుంచి మొదలుపెట్టుకుని చాలా కీలక బాధ్యతలను కేటీఆర్ కే అప్పగించారు ముఖ్యమంత్రి. కానీ హరీష్ రావు తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు. అయినా కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే వాదన సాగుతోంది.

ఇది కాంగ్రెస్ పార్టీకి వరంగా మారింది. హరీష్ రావును దారిలోకి తెచ్చే వ్యూహంతో వారు వెళుతున్నారు. ఇటీవల మల్లు భట్టి విక్రమార్క మాట్లాడిన దాని ప్రకారం హరీష్ రావుతో పాటు .చాలా మంది కీలక నేతలు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారనే సంకేతాలు అందుతున్నాయి. అదే నిజమైతే కేసీఆర్ కు దెబ్బేనని చెప్పాలి. ఇన్నాళ్లు గుట్టుగా ఉన్న రాజకీయ సంసారం బయటకు వచ్చే వీలుంటోంది. కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావులు నలుగురు టీఆర్ఎస్ కు నాలుగు దిక్కుల్లా వ్యవహరిస్తున్నారు. అంతా కుటుంబ పాలనే సాగుతుందనే ప్రచారం లేకపోలేదు. విషయం ఏదైనా హరీష్ రావు పార్టీ మారితే తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంచనలమే అవుతోంది.


సీఎం చంద్ర‌బాబుపై వైర‌ల్ న్యూస్‌..!

Posted 6 hours ago | Category : politics state

సీఎం చంద్ర‌బాబుపై వైర‌ల్ న్యూస్‌..!

జగన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు..

Posted 8 hours ago | Category : politics

జగన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు..

చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు..

Posted 8 hours ago | Category : politics

చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు..

ఫోర్‌స్టేట్స్ .....ఎన్నికలపై ఆ నాలుగు రాష్ట్రాలేం చెబుతున్నాయి ...!

Posted 10 hours ago | Category : politics

ఫోర్‌స్టేట్స్ .....ఎన్నికలపై  ఆ నాలుగు రాష్ట్రాలేం చెబుతున్నాయి ...!

నాయిని వ‌ర్గీయుల‌పై చేయి చేసుకున్న వీహెచ్‌..!

Posted 12 hours ago | Category : politics

నాయిని వ‌ర్గీయుల‌పై చేయి చేసుకున్న వీహెచ్‌..!

తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలన్న మోహన్ బాబు ... రీజన్ అదే

Posted 12 hours ago | Category : politics

తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలన్న మోహన్ బాబు ... రీజన్ అదే

చిరంజీవి తీసుకున్న సంచలన నిర్ణయానికి రీజన్ అదే

Posted 13 hours ago | Category : politics

చిరంజీవి తీసుకున్న సంచలన నిర్ణయానికి రీజన్ అదే

మేము కోరిన‌న్న సీట్లు ఇవ్వాల్సిందే..!

Posted 13 hours ago | Category : politics

మేము కోరిన‌న్న సీట్లు ఇవ్వాల్సిందే..!

హైటెన్ష‌న్ మ‌ధ్య మొద‌లైన పోలింగ్‌..!

Posted 13 hours ago | Category : politics

హైటెన్ష‌న్ మ‌ధ్య మొద‌లైన పోలింగ్‌..!

ఎమ్మెల్యే అభ్య‌ర్థులకు హెచ్చ‌రిక‌.. ఈ తేదీల్లో అస్స‌లు నామినేష‌న్ వేయ‌కండి..!

Posted 14 hours ago | Category : politics

ఎమ్మెల్యే అభ్య‌ర్థులకు హెచ్చ‌రిక‌.. ఈ తేదీల్లో అస్స‌లు నామినేష‌న్ వేయ‌కండి..!

కేసీఆర్ సంచలనం ... దేశ రాజకీయాల్లో కీ రోల్ నాదే

Posted 14 hours ago | Category : politics

కేసీఆర్ సంచలనం ... దేశ రాజకీయాల్లో కీ రోల్ నాదే