//single page style gallary page

కాంగ్రెస్ నేతలను రైతులు నమ్మే స్థితిలో లేరు

Posted a year ago | Category : politics

అసెంబ్లీలో రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా అసెంబ్లీలో పంటలకు మద్దతు ధరపై మాట్లాడుతున్న మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డిని మాట్లాడకుండా.. చర్చ జరగనివ్వకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.

రైతులపై కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోత... ఎరువుల కోరత అని ఆయన గుర్తు చేశారు.కాంగ్రెస్ నేతలను రైతులు నమ్మే స్థితిలో లేరన్నారు. సభను అడ్డుకోవడమంటే రైతులకు అన్యాయం చేయడమేనని మంత్రి అన్నారు.

దానికి ప్రతిగా జానారెడ్డి వారెందుకు వెళ్లారో.. వీరెందుకు వచ్చారో తమకు తెలుసు అంటూ పక్షపాత ధోరణితో స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. దీంతో వెంటనే మంత్రి హరీశ్ రావు సభను ఉద్దేశించి మాట్లాడిన మాటలకు బేషరతుగా క్ష‌మాపణలు చెప్పాలన్నారు. దీంతో అసెంబ్లీ రూల్స్ ను బ్రేక్ చేసిన జానా రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు

స్వామికి జ్ఞానం బోధపడిందా ... బీజేపీ ఓటమి షాక్ లో పరిపూర్ణానంద

Posted 20 minutes ago | Category : politics state

స్వామికి జ్ఞానం బోధపడిందా ... బీజేపీ ఓటమి షాక్ లో పరిపూర్ణానంద

అవమానాలే కేసీఆర్ ను కింగ్ ను చేశాయి.... ఎలాగంటే

Posted 26 minutes ago | Category : politics state

అవమానాలే కేసీఆర్ ను కింగ్ ను చేశాయి.... ఎలాగంటే

పడిపోయిన బీజేపీ గ్రాఫ్ ... ఇలా అయితే దేశంలో కష్టమే

Posted 2 hours ago | Category : politics state

పడిపోయిన బీజేపీ గ్రాఫ్ ... ఇలా అయితే దేశంలో కష్టమే

ప్రజల కోసం సముద్రాలూ దాటిన హనుమంతుడు....పవన్ కళ్యాణ్

Posted 2 hours ago | Category : politics state

ప్రజల కోసం సముద్రాలూ దాటిన హనుమంతుడు....పవన్ కళ్యాణ్

కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకుస్థానం... ఆముగ్గురూ వీరే

Posted 2 hours ago | Category : politics state

కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకుస్థానం... ఆముగ్గురూ వీరే

హస్తం గూటిలో రోజుకో టెన్షన్... ఇప్పుడు ఆ పదవి కోసం కాంగ్రెస్ నేతల పోటీ

Posted 3 hours ago | Category : politics state

హస్తం గూటిలో రోజుకో టెన్షన్... ఇప్పుడు ఆ పదవి కోసం కాంగ్రెస్ నేతల పోటీ

కేసీఆర్ షాకింగ్ డెసిషన్ ... ఏపీ పార్లమెంట్ ఎన్నికల బరిలో టీఆర్ఎస్

Posted 4 hours ago | Category : politics state

కేసీఆర్ షాకింగ్ డెసిషన్ ... ఏపీ  పార్లమెంట్ ఎన్నికల బరిలో టీఆర్ఎస్

ఇంట్రెస్టింగ్....కేసీఆర్ తో పాటు ప్రమాణ స్వీకారం చేసేది ఆయనే

Posted 6 hours ago | Category : politics state

ఇంట్రెస్టింగ్....కేసీఆర్ తో పాటు ప్రమాణ స్వీకారం చేసేది ఆయనే

దేశ రాజకీయాలలో ఓవైసీతో కేసీఆర్ ప్లాన్ వెనుక రీజన్ అదేనా

Posted 7 hours ago | Category : politics state

దేశ రాజకీయాలలో ఓవైసీతో కేసీఆర్ ప్లాన్  వెనుక రీజన్ అదేనా

ఓడినవారికి పదవుల్లేన్నట్టే ... క్లారిటీ ఇచ్చిన కేసీఆర్

Posted 7 hours ago | Category : politics state

ఓడినవారికి పదవుల్లేన్నట్టే ... క్లారిటీ ఇచ్చిన కేసీఆర్

తెలంగాణాలో కెసిఆర్ కన్నా బండ్ల గణేష్ బ్లేడ్ దే హావా..

Posted 7 hours ago | Category : politics state

తెలంగాణాలో కెసిఆర్ కన్నా బండ్ల గణేష్ బ్లేడ్ దే హావా..