ఫ్రాన్స్ మంత్రివర్గంలో సగంమంది మహిళలే

Posted 8 months ago | Category : world politics

అతి చిన్న వయస్సులో 39 ఏళ్లకే గత వారం ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికై సంచలనం  సృష్టించిన ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ తన  మంత్రివర్గంలో సగం మంది మహిళలను తీసుకోవడం ద్వారా మరో సంచలనం కలిగిస్తున్నారు. 22 మందితో అయన సిద్ధం చేసిన మంత్రివర్గ జాబితాలో  దాదాపు అన్ని వర్గాల వారికి  చోటు కల్పించారు. 

కన్జర్వేటివ్స్‌కు, సోషలిస్టులకు, కొత్తగా ఎన్నికైన వారికి ఆయన తన మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మంత్రివర్గం కూర్పులో లింగసమానత్వాన్ని పాటించారు. సగం మంది పురుషులను, సగం మంది మహిళలను తన ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించే మంత్రులుగా స్వీకరించారు. మొత్తం 22మంది మంత్రులతో జాబితాను  సిద్ధం చేసుకున్న మెక్రాన్‌ అందులో 11 మంత్రి పదవులు మహిళలకే ఇచ్చి ఔరా అనిపించారు.

రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ఎడ్వర్డ్‌ పిలిప్పే తనకు కాబోయే ప్రధానిగా ప్రకటించగా,  ప్రముఖ సోషియాలజిస్ట్‌ లయన్‌ మేయర్‌ గెరార్డ్‌ కొలంబోను తన ప్రభుత్వంలో రెండో స్థానం కల్పించి అంతర్గత వ్యవహారాలు కట్టబెట్టారు. 

ఇక రక్షణ బాధ్యతలను సిల్వీ గోలార్డ్‌కు అప్పగించారు. ఆమె మాజీ అధ్యక్షురాలు ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌కు అత్యంత సన్నిహితులైన జియాన్‌ వెస్‌లీ డ్రియాన్‌ నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. ఒలింపిక్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌ లారా ఫ్లెస్సెల్‌(45)కు క్రీడాశాఖ బాధ్యతలు అప్పగించారు. ఇలా దాదాపుగా తన మంత్రివర్గంలోకి తీసుకున్న వారికి గతంలో ఏ అంశాలపై పట్టుఉందో అందుకు తగినట్లుగానే శాఖలు కేటాయించారు.


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

Posted 13 hours ago | Category : politics

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

Posted 14 hours ago | Category : politics

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

Posted 16 hours ago | Category : politics

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

Posted 16 hours ago | Category : politics

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

Posted 19 hours ago | Category : politics

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

Posted 2 days ago | Category : politics

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

పవన్‌ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted 2 days ago | Category : politics

పవన్‌ పై  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

Posted 2 days ago | Category : politics

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

Posted 2 days ago | Category : politics

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ