హెచ్‌1బి వీసాల పట్ల సానుకూలంగా వ్యవహరించాలి

Posted 3 months ago | Category : world

హెచ్‌1బి వీసాలపట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ అంశంపై సానుకూలంగా స్పందించాలని అమెరికన్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి బృందాన్ని కోరారు. భారత్‌లో పర్యటిస్తున్న 9 మంది సభ్యులతో కూడిన అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధి బృందంతో మంగళ వారం ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హెచ్‌1బి వీసా అంశాన్ని లేవనెత్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. శాస్త్ర, అంతరిక్షక, సాంకేతిక అంశాలపై ఏర్పడిన అమెరికా హౌస్‌ కమిటీ ప్రతినిధి బృందం చైర్మన్‌ లమర్‌ స్మిత్‌ నేతృత్వంలో భారత్‌లో పర్యటిస్తున్నారు.

ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఇటీవల అమెరికా పర్యటించినప్పుడు జరిపిన సమావేశాలలో కూడా ఆయన హెచ్‌1బి వీసా అంశాన్ని ప్రస్తావించారు. వ్యూహాత్మక, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలన్న అమెరికా ప్రతినిధి బృందం విజ్ఞప్తిని కూడా సుష్మా స్వరాజ్‌ స్వాగతించారని, భారత్‌-అమెరికా వ్యూహాత్మక సంబంధాలను అభివృద్ధి చేయడంలో అమెరికా కాంగ్రెస్‌ సానుకూల పాత్రను సుష్మా ప్రశంసించారని కుమార్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 14 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted 20 hours ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!