గుజరాత్ లో కాంగ్రెస్ కు వణుకు పుట్టిస్తున్న వాఘేలా

Posted 9 months ago | Category : national politics

25 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న గుజరాత్ లో అధికారంలోకి రావడానికి ఇప్పుడే తగిన సమయం అని కాంగ్రెస్ నాయకత్వం అంచనా వేస్తున్న సమయంలో శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు శంకర్ సింగ్ వాఘేలా ధోరణి మాత్రం వణుకు పుట్టిస్తున్నది. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించని పక్షంలో పార్టీ నుండి వెళ్ళిపోతా అన్నట్లు  సంకేతం ఇవ్వడమే అందుకు కారణం. 

ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి అధ్యక్షుడు  అమిత్ షా రాష్త్రానికి దూరంగా ఉండగా; ఒక వైపు పటేళ్లు, మరో వైపు దళిత్ లు బీజేపీ పట్ల ఆగ్రహంతో ఉండడంతో ఈ సంవత్సరం చివరిలో జరిగే ఎన్నికల్లో అధికారమలోకి రావడం ఖాయం అనే ధీమా కాంగ్రెస్ నాయకత్వంలో కనిపిస్తున్నది.

అయితే వాఘేలా మద్దతు దారులు  ఈ మధ్య "ఎవ్వరు గెలిచినా ముఖ్యమంత్రి మాత్రం వాఘేలా" అన్నట్లు కట్ అవుట్ లను అక్కడక్కడా పెట్టడం కాంగ్రెస్ నాయకులకు ఆందోళన కలిగిస్తున్నది. తాను ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టడం లేదని వాఘేలా ప్రకటించినా ఎవ్వరూ విశ్వసించడం లేదు. 

పైగా, ఆదివారం నాడు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ నుండి వాఘేలా నిష్క్రమించడం కాంగ్రెస్ వర్గాలకు షాక్ కలిగిస్తున్నది. గుజరాత్ లో బిజెపి బలమైన రాజకీయ పక్షంగా ఎదగడానికి కారకుడైన వాఘేలా కేశూభాయ్-మోడీ రాజకీయాల కారణంగా కాంగ్రెస్ లో చేరారు. 

అయితే ఇప్పుడు రాష్ట్రంలో బలమైన నాయకుడు  బిజెపి లో  లేరని గ్రహించి వాఘేలా కోసం అమిత్ షా వల విసురుతున్నారా అనే అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. 

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 5 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

ఇక చీరలు కనపడవు !

Posted 6 hours ago | Category : national

ఇక చీరలు కనపడవు !

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

తివారీకి తీవ్ర అస్వస్థత !

Posted a day ago | Category : national

తివారీకి తీవ్ర అస్వస్థత !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted a day ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : national

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 3 days ago | Category : politics