పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్నితగ్గించిన కేంద్రం

Posted 4 months ago | Category : business

వాహనదారులకు శుభవార్త. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అక్టోబర్ 4 నుంచి లీటర్‌కు రూ. 2 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఏడాదికి రూ. 26 వేల కోట్ల మేర సర్కారు ఆదాయం తగ్గనుంది. జూలైలో 1.88 శాతంగా ఉన్న హోల్‌సేల్ ద్రవ్యోల్బణం ఆగష్టులో 3.44 శాతానికి చేరడంతో ధరల భారం పెరిగింది. ఈ నేపథ్యంలో సామాన్యుడిపై ఊరటనిచ్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

బ్రాండెడ్, అన్ బ్రాండెడ పెట్రోల్, డీజిల్‌‌పై సుంకం తగ్గింపు వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రస్తుత ఆర్థిక సంవ్సతరంలోనే సర్కారు రూ. 13 వేల కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోనుంది. పశ్చిమ దేశాల్లో హరికేన్ల కారణంగా రిఫైనరీలు మూతపడటంతో అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పెరిగాయి. రోజూవారీ ధరల సమీక్షకు తోడు పన్నులు అధికంగా ఉండటంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.


పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 8 days ago | Category : business

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 9 days ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 9 days ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 10 days ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 12 days ago | Category : business

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Posted 12 days ago | Category : business

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్ సర్ జి..!

Posted 16 days ago | Category : business

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్  సర్ జి..!

లాభాలలో ఆపిల్ సంస్థ......!

Posted 16 days ago | Category : business

లాభాలలో ఆపిల్ సంస్థ......!

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

Posted 17 days ago | Category : business

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

Posted 17 days ago | Category : business

 ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

సరికొత్త షార్ట్ థియేటర్..!

Posted 17 days ago | Category : business

సరికొత్త షార్ట్ థియేటర్..!