//single page style gallary page

గూగుల్‌19వ పుట్టిన రోజున...గూగుల్ హోం డ్యూడుల్

Posted a year ago | Category : business

అనేక అద్భుతాలు సృష్టించి..కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో అందించి..కోటానుకోట్ల సెర్చ్ పేజీలు.. లెక్క‌కు మించిన అప్లికేష‌న్లు.. వంద‌ల కోట్ల సంఖ్య‌లో వినియోగ‌దారులు… ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల ట‌ర్నోవ‌ర్‌…ఇలా చెప్పుకుంటూ పోతే సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ గురించి చాలానే ఉంది. 1998 లో లారీ పేజ్‌, సెర్జీ బ్రిన్ లు స్థాపించిన గూగుల్ నేడు సాఫ్ట్‌వేర్ రంగంలో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది.ఈ నేపథ్యంలో గూగుల్‌ 19వ పుట్టిన రోజు సందర్భంగా గూగుల్ హోం పేజీలో ప్రత్యేక డ్యూడుల్ దర్శనమిచ్చింది. ప్రముఖుల పుట్టిన రోజులు, ప్రత్యేక సందర్భాల్లో నూతన డూడుల్స్‌ ఏర్పాటు చేసే గూగుల్‌ తన 19వ పుట్టిన రోజు సందర్భంగా సరికొత్త డూడుల్‌ రూపొందించింది. బర్త్‌డే కేక్‌, బెలూన్స్‌, గిఫ్ట్స్‌తో డూడుల్‌ సిద్ధం చేయడంతో పాటు సర్‌ప్రైజ్‌ స్పిన్నర్‌ను ఏర్పాటు చేసింది. స్పిన్నర్‌ ను క్లిక్‌ చేస్తే 19 రకాల డూడుల్‌ గేమ్స్‌ దర్శనమిస్తాయి.


కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ .....రోజుకి రూ.20 వేలు మాత్రమే ...!

Posted 18 days ago | Category : business

కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ .....రోజుకి రూ.20 వేలు  మాత్రమే ...!

జియో మరో బంపర్ ఆఫర్

Posted a month ago | Category : business

జియో మరో బంపర్ ఆఫర్

నారా బ్రాహ్మణి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్

Posted a month ago | Category : politics business

 నారా బ్రాహ్మణి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్

టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో లో చోటు దక్కించుకున్న ఉపాసన , సింధు ......

Posted 2 months ago | Category : business

టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో లో చోటు దక్కించుకున్న ఉపాసన , సింధు ......

మళ్ళీ లాభాల బాట లో మర్కెట్స్ ....!

Posted 2 months ago | Category : business

మళ్ళీ లాభాల బాట లో మర్కెట్స్ ....!

ఐఫోన్ ప్రియులకి శుభవార్త....!

Posted 2 months ago | Category : business

ఐఫోన్ ప్రియులకి శుభవార్త....!

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Posted 2 months ago | Category : business

భారీ నష్టాల్లో ముగిసిన  స్టాక్‌మార్కెట్లు

సరికొత్త రికార్డులను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు...!

Posted 3 months ago | Category : business

సరికొత్త రికార్డులను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు...!

ఐకీయా వెనక ఉన్న అసలు నిజం ఇదే....

Posted 3 months ago | Category : business

 ఐకీయా వెనక ఉన్న  అసలు  నిజం ఇదే....

జోరుకి బ్రేక్.... నష్టాల్లో స్టాక్ మార్కెట్ల...!

Posted 3 months ago | Category : business

జోరుకి  బ్రేక్.... నష్టాల్లో స్టాక్ మార్కెట్ల...!

ఇండియాలో ఐకియా స్టోర్..... హైదరాబాద్ లో ప్రారంభం!

Posted 3 months ago | Category : state business

ఇండియాలో ఐకియా స్టోర్..... హైదరాబాద్ లో ప్రారంభం!